Home » Andhra Pradesh
నగరపాలక సంస్థ ఎదురుగా ఉన్న పార్కును లక్షలాది రూపా యలతో అభివృద్ధి చేశారు. కానీ ఆ పార్కులో నగర ప్రజలు వెళ్లి సేదతీరే అవకాశాలు లేవు. ఎందుకంటే ఆ పార్కులో కొంతభాగాన్ని నర్సరీ మొక్కలు పెంచుకుని అమ్ముకునేందుకు బయట వ్యక్తులకు లీజుకు ఇచ్చారు.
చిన్నపాటి కాలు నొప్పి వచ్చినా.. తల నొప్పి వచ్చినా, కడుపులో మంట అంటూ వైద్యుడి వద్దకు వెళ్లితే ల్యాబ్ పరీక్షలు తప్పడం లేదు. నేడు వ్యాధి ఏదైనా రక్తపరీక్షలు, స్కానింగులు సర్వ సాధారణంగా మారాయి.
ఏలూరు నగరాభివృద్ధి సంస్థ(ఈడా) చైర్మన్ పదవి ఎప్పుడు భర్తీ చేయను న్నారు ? మిగతా నామినేట్ పదవుల న్నింటి మాదిరిగానే ఈ పదవికి ఎవరో ఒకరిని నామినేట్ చేయాల్సి ఉంది.
ఎంతో కాలంగా నిషేధిత జాబితాలో ఉన్న ఇళ్లు, స్థలాలకు ఎట్టకేలకు విముక్తి లభించింది. ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి చొరవతో నిషేధిత జాబితా నుంచి వాటిని తొలగిస్తూ ఉత్తర్వులు వచ్చాయి. ఇప్పటిదాకా దేవదాయశాఖ అధికారుల నిర్లక్ష్యంతో నిషేధిత జాబితాలోకి ఇళ్లు, ఇంటి స్థలాలు, భూములు చేరడంతో స్థానికులు పలు అవస్థలు పడ్డారు. తమ ఇళ్లను, ఇంటి స్థలాలను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని గత పాలకుల చుట్టూ ప్రదక్షిణలు చేసినా పట్టించుకొన్న పాపానపోలేదు. రిజిస్ర్టేషన్లు నిలిచిపోవడంతో పాటు లావాదేవీలు జరగక ప్రభుత్వాదాయానికి గండి పడింది.
నడిమి వాగుపై వంతెన కూలడం తో రాకపోకలు సాగించలేక ఆరికట్లవారిపా లెం గ్రామస్థులు ఇబ్బందులు పడుతున్నారు. వంతెన కూలి ఏళ్లు గడుస్తున్నా పునర్ నిర్మాణానికి నోచుకోలేదని గ్రామ రైతులు, మహిళలు వాపోతున్నారు. మండలంలోని ఆరికట్లవారిపాలెం, చందలూరు గ్రామాల మధ్య కొన్నేళ్ల కిందట తుఫాన్‌తో తలెత్తిన వరద తాకిడికి నడిమి వాగుపై వంతెన కూలిపోయింది.
ప్రస్తుతం జరుగుతున్న సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని ఎమ్మెల్యే నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు.
ఉపాధి హామి పథకంలో బాగంగా చేపడుతున్న గోకులాలు, సీసీ రోడ్లు తదితర నిర్మాణపు పనుల్లో నాణ్యత లోపిస్తే సహించేది లేదని క్వాలిటీ కంట్రోలర్ ఉమామహేశ్వర్ హెచ్చరించారు.
నిత్యం సమీక్షలు, ఫైళ్ల పరిశీలనతో బిజీగా ఉండే కీలక ఉద్యోగులు వారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసం ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ జిల్లాను ప్రగతి బాటలో నడిపిస్తుంటారు.
మంత్రాలయం వద్ద తుంగభద్ర ఒట్టిపోతోంది. నిత్యం ఇసుకను అక్రమంగా తరలించుకపోతున్నారు.
విజయవాడ గొల్లపూడి బీసీ భవనంలో కురువ కురుమ కార్పొరేషన్ చైర్మన్‌గా ఆదోని మండలం పెద్ద హరివాణం గ్రామానికి చెందిన మాన్వి దేవేంద్రప్ప పదవీ బాధ్యతలు స్వీకరించారు.