Home » Business
ఈ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్.. ఫ్రిఫర్డ్ విక్రేతల (వెండార్స్)కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం షాకిచ్చింది.
భారత విమానయాన రంగంలో మరో విమానయాన సంస్థ కథ ముగిసింది. పాతికేళ్ల పాటు ఒక వెలుగు వెలిగిన జెట్ ఎయిర్వేస్ కంపెనీ ఆస్తుల అమ్మకం ద్వారా తమ బకాయిల వసూలు కోసం ఎస్బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్షియం దాఖలు చేసిన లిక్విడేషన్ పిటిషన్‌కు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ గెలవడంతో బుధవారం దూసుకుపోయిన దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం నేల చూపులు చూస్తున్నాయి. మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడంతో నష్టాలు తప్పడం లేదు. ఈ రోజు రాత్రి ఫెడ్ మీటింగ్ నిర్ణయాలు రానున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
బంగారం (gold), వెండి (silver) కొనుగోలు చేయాలనుకుంటున్నారా? బుధవారంతో పోల్చుకుంటే గురువారం నుంచి బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. ఇటీవల క్రమంగా తగ్గుతున్న బంగారం ధరలు బుధవారం మాత్రం స్వల్పంగా పెరిగాయి.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం.. స్టాక్‌మార్కెట్ వర్గాల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. ఐటీ, ఫార్మా షేర్లలో ఇన్వెస్టర్లు భారీగా కొనుగోళ్లు జరపడంతో సెన్సెక్స్ మళ్లీ 80,000 మైలురాయిని దాటగా..
నాకు అన్నింటి కన్నా అమెరికా ప్రయోజనాలే ముఖ్యం’ (అమెరికా ఫస్ట్) అని ఎన్నికలకు ముందే ట్రంప్ కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు. ఇందుకోసం ‘మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్’ పేరుతో ఓటర్లను...
అపోలో హాస్పిటల్స్ సెప్టెంబరు త్రైమాసికానికి అనుబంధ కంపెనీలతో కలిసి (కన్సాలిడేటెడ్) రూ.5,589 కోట్ల ఆదాయంపై రూ.816 కోట్ల స్థూల లాభం, రూ.379 కోట్ల నికర లాభం ఆర్జించింది...
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల సరళి దేశీయ స్టాక్ మార్కెట్లపై సానుకూలం ప్రభావం చూపుతోంది. దీంతో వరుసగా నష్టాలు చవి చూస్తున్న దేశీయ సూచీలు కోలుకుంటున్నాయి. సోమవారం భారీగా నష్టపోయిన సూచీలు మంగళవారం కోలుకున్నాయి. బుధవారం కూడా లాభాల్లోనే కొనసాగుతున్నాయి.
బంగారం (gold), వెండి (silver) కొనుగోలు చేయాలనుకునే వారికి గుడ్ న్యూస్. దీపావళి పండుగకు ముందు బంగారం, వెండి రేట్లు భారీగా పెరిగి ఆల్‌టైమ్ గరిష్టానికి చేరుకున్నాయి. దీపావళి తర్వాత క్రమంగా తగ్గుతున్నాయి.
డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్.. సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలను ప్రకటించింది. జులై-సెప్టెంబరు త్రైమాసికానికి గాను కంపెనీ నికర లాభం కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన 9.35 శాతం క్షీణించి...