Home » Business
నిఫ్టీ గత వారం 24498-24173 పాయింట్ల మధ్యన కదలాడి 24 పాయింట్ల లాభంతో 24205 వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 24500 కన్నా పైన ముగిస్తే స్వల్పకాలానికి బుల్లిష్ అవుతుంది...
రక్తంలో అధిక కాల్షియం స్థాయిల అదు పు, హైపర్ పారాథైరాయిడిజమ్ చికిత్సలో ఉపయోగించే సినాకాల్సెట్ టాబ్లెట్లను అమెరికన్ మార్కెట్ నుంచి రీకాల్ చేస్తున్నట్టు డాక్టర్ రెడ్డీస్...
కెప్టెన్ లివింగ్‌స్టోన్ (124) అజేయ శతకంతో అదరగొట్టడంతో వెస్టిండీ్‌సతో రెండో వన్డేలో ఇంగ్లండ్ 5 వికెట్లతో నెగ్గింది. మూడు వన్డేల సిరీ్‌సలో 1-1తో సమంగా నిలిచింది...
గత వారం షేర్ మార్కెట్ స్వల్పంగా పెరిగిన తర్వాత, ఇన్వెస్టర్లు ఇప్పుడు వచ్చే వారంపై కన్నేశారు. యూఎస్ ప్రెసిడెంట్ ఎన్నికలు, ఫెడ్, పీఎంఐ, ఎఫ్ఐఐ డేటా, చమురు ధరల వంటి అంశాలు భారత స్టాక్ మార్కెట్‌పై ప్రభావం చూపుతాయని నిపుణులు అంటున్నారు. ఆ వివరాలేంటో ఇక్కడ చుద్దాం.
గత వారం పలు కంపెనీల స్టాక్స్ పెట్టుబడిదారులకు మంచి లాభాలను అందించాయి. దీంతో టాప్ 10 సెన్సెక్స్ కంపెనీలలో ఆరింటి మార్కెట్ క్యాప్ విలువ ఏకంగా రూ. 1,07,366.05 కోట్లు పెరిగింది. వీటిలో ప్రధానంగా లాభపడిన కంపెనీల వివరాలను ఇక్కడ చుద్దాం.
నవంబర్ 4 నుంచి ప్రారంభమయ్యే వారంలో ఈసారి 5 కొత్త IPOలు రాబోతున్నాయి. వీటిలో స్విగ్గీ, నివా బుపా సహా కీలక ఐపీఓలు ఉన్నాయి. ఆ కంపెనీల ధరలు ఎలా ఉన్నాయి. ఎప్పటి వరకు అందుబాటులో ఉంటాయనే విషయాలను ఇక్కడ చుద్దాం.
నవంబర్‌లో రెండు రోజుల పాటు ఓ బ్యాంక్ కస్టమర్లు UPI సేవలను ఉపయోగించలేరు. బ్యాంకు వ్యవస్థలో నిర్వహణ పనుల కారణంగా ఆయా ఖాతాదారులు అసౌకర్యానికి గురవుతారని ప్రకటించారు. అయితే ఈ సేవలు ఏ సమయంలో, ఎప్పుడు బంద్ చేస్తారనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
బంగారం, వెండి ప్రియులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. దేశవ్యాప్తంగా వీటి ధరలు రెండో రోజు తగ్గుముఖం పట్టాయి. అయితే ఎంత తగ్గాయి. ఏ నగరాల్లో ఎంత ఉన్నాయనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
శుక్రవారంతో ప్రారంభమైన హిందూ సంప్రదాయ సంవత్సరం ‘సంవత్ 2081’లోనూ బంగారం ఇదే ర్యాలీని కొనసాగిస్తుందా...అన్న ప్రశ్నకు అవుననే అంటున్నారు బులియన్ మార్కె ట్ విశ్లేషకులు. ఈ సంవత్‌లోనూ బంగారం పెట్టుబడులు...
విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) గత నెలలో స్టాక్ మార్కెట్ నుంచి 1,350 కోట్ల డాలర్ల (రూ.1.13,859 కోట్ల్లు) పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. ఇప్పటివరకు ఒక నెల రోజుల వ్యవధిలో సెకండరీ మార్కెట్ నుంచి ఎఫ్‌పీఐలు ఉపసంహరించుకున్న...