Home » Health » Yoga
రోజూ శారీరక శ్రమ లేకపోతే కండరాలు బిగువుగా తయారవుతాయి. దీనివల్ల పోను పోనూ రకరకాల నొప్పులు, ఇబ్బందులు తలెత్తుతాయి. ఈ వ్యాయామాలు చేస్తే అలాంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.
సులువుగా, ఆయాసం లేకుండా చేసుకొనే చిన్న చిన్న యోగాసనాలివి. కానీ వీటివల్ల అద్భుతమైన ఫలితాలుంటాయి. భుజాలు, చేతులు, మెడ నరాలు, తుంటి, జననేంద్రియ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. వీపు కండరాలు, ఎముకలు బలోపేతమవుతాయి. ప్రయత్నించండి...
ఏరోబిక్ వ్యాయామాల వల్ల జ్ఞాపకశక్తికి సంబంధించిన మెదడులోని కొన్ని ప్రదేశాలకు రక్తప్రసారం పెరిగి, తద్వారా జ్ఞాపకశక్తి మెరుగవుతున్నట్టు
ఆడుతు పాడుతు పనిచేస్తే అలుపూ సొలుపూ ఉండదు. బోర్ కూడా కొట్టదు. వ్యాయామం కూడా అంతే! ఎప్పటికప్పుడు విభిన్నంగా ప్రయత్నిస్తే అదీ ఒక సరదా వ్యాపకం అయిపోతుంది. ఈ వ్యాయామం కూడా అలాంటిదే. ట్రై చేయండి...
కసరత్తులు చేయాలంటే జిమ్ పరికరాలే ఉండనక్కర్లేదు. దిండు లేదా బాగా బరువున్న పుస్తకాన్నో ఉపయోగించి కండరాలను దృఢంగా చేసుకోవచ్చు. అలాంటి వర్కవుటే ఇది.
వర్కవుట్ ఏదైనా సరే... హైరానా పడిపోవద్దు. నిదానంగా, ఒక పద్ధతి ప్రకారం చేసుకొంటూ
కసరత్తులు అనగానే అతిగా ఆయాసపడాల్సిన అవసరం లేదు. నిల్చొన్న చోటనే నిదానంగా చేస్తూనే... మంచి ఫిట్‌నెస్‌నిచ్చే వ్యాయామాలూ ఉన్నాయి. నడుము, తొడ కండరాలను పటుత్వంగా ఉంచే సులువైన ఎక్స్‌ర్‌సైజ్ ఇది.
ఎప్పుడూ ఒకటే రకం వర్కవుట్లంటే బోర్ కొట్టవచ్చు. ఈసారి కాస్త భిన్నంగా చేద్దాం. ఇంట్లోనే మెట్లపై సులువుగా చేసుకొనే ఈ వ్యాయామంతో ఫిట్‌నెస్‌తో పాటు చురుకుదనం కూడా పెరుగుతుంది.
ఈరోజు యోగాసనంలో ధనురాసనం ప్రాక్టీస్ చేయండి. ఈ ఆసనం వెన్నెముకను బలోపేతం చేస్తుంది. మెడ, వీపు భాగంలో కండరాల ఒత్తిడిని దూరం చేస్తుంది. రక్తసరఫరాను పెంచుతుంది. ఆస్తమా ఉన్న వారికి ఇది ఎంతో ఉపయోగకరం. ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచుతుంది. ఈ ఆసనం ఎలా చేయాలంటే...
హ్యామ్‌స్ర్టింగ్స్‌కు సంబంధించిన వ్యాయామం చేయడం ద్వారా మీ తొడ కండరాలను బలంగా మార్చుకోవచ్చు. వెన్ను నొప్పి నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు.