Home » Navya » Family Counseling
తను ప్రేమించిన అమ్మాయి తనతో కాకుండా వేరే వారితో చనువుగా ఉంటుందని డిగ్రీ చదివే రమేష్ సమస్య, అల్లారు ముద్దుగా పెంచిన కొడుకు, కోడలు వచ్చాకా తనను దూరం పెడుతున్నాడని యాభై ఆరేళ్ళ శారదా.. ఇలా అందరిదీ డిప్రెషన్ సమస్యే.
గొడవ జరిగింది కాబట్టి, అలాగే వదిలేయకుండా, కాస్త చొరవ చూపండి. దీనితో సమస్య చిన్నదైపోతుంది.
కథల పుస్తకాలను తెచ్చి కథలను కాస్త ఆసక్తిగా తల్లితండ్రులే చెపుతుంటే నెమ్మదిగా కథల పుస్తకాల వైపుకు మళ్ళుతారు. అదో అలవాటుగా చేసుకుంటారు. ఇలా పుస్తకాలు చదవడం అనేది వారికి కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది.
ఒకరితో ఒకరు గడపడానికి ప్రేమతో పాటు, ఒకరినొకరు అర్థం చేసుకోవడం కూడా చాలా ముఖ్యం. కొన్నిసార్లు దగ్గరగా ఉన్నా కూడా ఒకరికొకరు దూరంగా ఉంటారు.
భార్యాభర్తల బంధంలో చిన్న చిన్న గ్యాప్స్ రావడం కూడా మామూలే. వీటిని ఫిల్ చేసుకునే బాధ్యత కూడా వారిద్దరి మీదే ఉంటుంది.
అర్థం చేసుకునే తనంతో ఎలాంటి చిక్కులు రాకుండా తమ బంధాన్ని కాపాడగలరని భావిస్తారు. జీవితంలో అతనికి ఉన్న అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఇద్దరి బంధం పటిష్టంగా ఉంటుందని ఆలోచిస్తారు.
భార్యాభర్తల మధ్య కీచులాటలు సహజం. అయితే ఆ చిన్న పొరపొచ్చాలను వెంటనే మరచిపోయి తమ బంధాన్ని అందంగా
జీవిత భాగస్వామి నుండి ఏదీ దాచకూడదని మనం తరచుగా వింటుంటాం, ఇద్దరి మధ్య కొన్ని విషయాలలో పరిధులుంటాయి.
ఆడపిల్ల పుడితే ఆమెకు పెళ్ళి, పిల్లలు ఇలా చాలా బాధ్యతలు ఉంటాయని, ఓ ఇంటికి పంపే వరకూ చాలా కేర్ తో చూసుకోవలసి ఉంటుందనే ధోరణి కూడా చాలా మంది తల్లిదండ్రుల్లో ఉంది.
భార్యాభర్తల మధ్య దూరం అనేది కొన్నిసార్లు తప్పనిసరి కావచ్చు. కానీ దాన్ని మానసిక దూరంగా మారకుండా చూసుకోవాల్సింది మాత్రం ఖచ్చితంగా బంధంలో ఉన్న భార్యభర్తలే.