Home » Navya » Health Tips
కాలేయం మన శరీరం నుంచి విషాన్ని ప్రాసెస్ చేయడంలో శరీరాన్ని శుభ్రపరిచే లక్షణాలను కలిగి ఉంది. దీనికోసం సరైన ఆహారాన్ని తీసుకోవాలి.
కాయధాన్యాలు, చిక్ పీస్, బ్లాక్ బీన్స్, కిడ్నీ బీన్స్ వంటి పప్పు ధాన్యాలు ప్రోటీన్, ఫైబర్ అధికంగా అందిస్తాయి. ఐరన్, ఫోలేట్, మెగ్నీషియం వంటి అవసరమైన పోషకాలు కూడా ఇందులో పుష్కలంగా ఉంటాయి.
ప్రతిరోజూ 1000 IU లేదా అంతకంటే ఎక్కువ విటమిన్ డి తీసుకునే వ్యక్తులలో దాదాపు పెరుగుదల తగ్గినట్టే.. కొందరు పరీక్షలు చేయించుకోకుండానే మెడికల్ స్టోర్ నుంచి విటమిన్ డి మందులు కొని తెచ్చుకుని వాడుతున్నారు.
షుగర్, ఊబకాయం ఇప్పుడు ఫ్యాటీ లివర్ వచ్చే ప్రమాదం పిల్లల్లో పెరిగింది. పెద్దవారిలో ఈ ప్రమాదం ఎలా పెరుగుతుందో పిల్లల్లోనూ ఫ్యాటీ లివర్ సమస్య పెరుగుతుంది.
రక్తంలో చక్కెర నియంత్రణ బయోటిన్ ద్వారా వీలవుతుంది. ఇప్పటికే డయాబెటిస్ ఉన్నవారు, వ్యాధి వచ్చే ప్రమాదం ఉన్నారు దీని మీద శ్రద్ధ వహించాలి.
నిమ్మకాయలు, నారింజ, కమలాలు, ద్రాక్షపండ్లు, విటమిన్ సి కలిగి ఉంటాయి. ఇవి కొల్లాజెన్‌తో నిండి ఉంటాయి.
సుగంధ ద్రవ్యాలు, మూలికలు ఆహారం రుచిని, వాసనను మెరుగుపరుస్తాయి. ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. కిడ్నీ వ్యాధులను అరికట్టడానికి ఉపయోగపడే మూలికలు..
యాలకులలోని ముఖ్యమైన నూనె మెంథాన్ అసిడిటీ, అపానవాయువు వంటి సమస్యలను తగ్గిస్తుంది. ఇది మంచి జీర్ణక్రియను అందిస్తుంది. అలాగే కడుపులో మంటగా ఉండటాన్ని తగ్గిస్తుంది.
కొల్లాజెన్ అనేది పొడులు, మాత్రలు, ద్రవం రూపంలో వస్తుంది. ఇది చర్మం, కీళ్లకు మంచిది. కొల్లాజెన్ అనేది కీళ్లకు మంచిది. కొల్లాజెన్ శరీరంలో ప్రోటీన్ లో 30శాతం వాటాను కలిగి ఉంటుంది. ఇది చర్మం, కండరాలు, ఎముకలు, కణజాల నిర్మాణం,బలాన్ని అందిస్తుంది.
తేనెటీగ పుప్పొడిని అనేక ఆరోగ్య ఆహార దుకాణాలలో దొరుకుతుంది. దీనిని ఎనర్జీ టానిక్ గా ఉపయోగిస్తారు. ఉబ్బసం, కీమోథెరపీ దుష్ప్రభావాలను తగ్గించడానికి, అలెర్జీలను తగ్గించడానికి ఈ తేనెటీగ పుప్పొడిని వాడతారు.