Home » Navya » Home Making
సోయా మైనం అనేది సోయాబీన్ మొక్కల నుంచి సేకరించిన స్వచ్ఛమైన సహజమైన మైనం. ఇది మానవ శరీరానికి హాని కలిగించని విధంగా ఉంటుంది. ధర కూడా తక్కువ, రంగు కూడా మారదు.
వర్షాకాలంలో లేతగా చిగుళ్ళు కమ్మని రుచిగా ఉంటాయి. శరీరానికి వేడి చేసినా పెద్దగా ఇబ్బంది కలకదు. మునగాకులోని విటమిన్ ఎ వల్ల కంటి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
చాలా వరకు ఇళ్లలో గమనిస్తే ఫ్రిజ్ మీద కొన్ని వస్తువులు కనిపిస్తూ ఉంటాయి. ఇలా ఫ్రిజ్ మీద వస్తువులు ఉంచడం మంచిదేనా?
గ్యాస్ స్టవ్‌లపై ఉన్న బర్నర్స్ శుభ్రం చేయడం అనేది అస్తమానూ చేస్తున్నా కూడా మళ్లీ వంట చేసే సరికి వాటికి అదే మకిలి పట్టుకుంటుంది. లేదా నీళ్ళు, సబ్బు, సర్ఫ్ వంటివి బర్నర్ లోపలికి వెళ్ళి మంట వచ్చే దారులుకు అడ్డం పడతాయి.
పండ్ల రసాలు, కాఫీ, గ్రీజు, నూనె మరకలు ఓ పట్టాన వదిలిపోవు. వీటికోసం చాలా సమయాన్ని వెచ్చించాలి. పండ్ల రసాల మరకలు కనుక దుస్తులపై పడితే వాటిని నేరుగా వదిలించుకోలేం. సర్ఫ్‌కి కూడా లొంగదు.
పెప్పర్ మింట్ నీటిని చల్లడం వల్ల చీమలు రావు. అలగే, ఇంట్లో పుదీనా మొక్కను పెంచుకోవడం వల్ల చీమలు, దోమలు, పురుగుల్లాంటివి అటువైపు రావడం తగ్గుతాయి.
పాత, మురికిగా ఉన్న ఇత్తడి పాత్రలను శుభ్రం చేయడానికి ఒక తెలివైన మార్గం ఏమిటంటే పిండి, వెనిగర్ సమాన భాగాలుగా కలపడం ఈపేస్ట్ తయారు చేసి, ఇత్తడి పాత్రలకు అప్లై చేసి 1-2 గంటలు అలాగే ఉండనివ్వండి.
పెరుగుతున్న కాలంలో మొక్కలకు సమృద్ధిగా నీరు అవసరం. పూర్తి సూర్యకాంతిలో బాగా ఎండిపోయిన నేలలో నాటాలి. అవి మంచి కంటైనర్ ప్లాంట్లను తయావుతాయి. వాటిని ఇతర మొక్కలతో కూడా కలపవచ్చు.
ఉదయం పూట తీసుకునే అల్పాహారంలో ఇడ్లీలు అందరికీ నచ్చిన టిఫిన్. తయారు చేసే విధానం కూడా తేలిక.. అలాగే ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది.
ఆకలి తీర్చే వంటగదిని తక్కని ఉపాయాలతో పని సులువు చేసుకోవచ్చు. ఉల్లిపాయ విషయానికే వస్తే ఉల్లిపాయను ముక్కలు చేయడానికి ముందు కొన్ని నిమిషాలు నానబెట్టడం, ఉల్లిలోని సమ్మేళనాలు తగ్గి కన్నీళ్లు లేకుండా చేస్తుంది.