Home » NRI » America Nagarallo
ఆకస్మిక గుండెపోటుతో యువకుల సైతం చనిపోతుండటంతో ఈ అంశంపై అవగాహన కల్పించేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్(NATS) అంతర్జాల వేదికగా వెబినార్ నిర్వహించింది.
అమెరికాలో శుక్రవారం రాత్రి టోర్నాడో బీభత్సం సృష్టించింది.
చైల్డ్ పోర్న్‌కు సంబంధించిన కేసులో అమెరికాలోని భారతీయుడికి తాజాగా 188 నెలల జైలు శిక్ష పడింది. అసభ్యకర కంటెంట్‌ను ఇతరులతో పంచుకున్న నేరానికి యాంజెలో ఫర్నాండెజ్‌కు కోర్టు ఈ మేరకు శిక్ష విధించింది.
టెక్సాస్ రాష్ట్రంలోని స్వచ్ఛంధ సంస్థ ఇండియా అసోసియేషన్ ఆఫ్ టెక్సాస్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.
భారత్ నుంచి పరారైన స్వయం ప్రకటిత స్వామీజీ నిత్యానంద, ‘యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస’ దేశం పేరిట అమెరికాలోని 30 నగరాలతో ‘సాంస్కృతిక భాగస్వామ్యం’ చేసుకోవడం అమెరికావ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించిన తానా
అమెరికాకు చెందిన ఓ యువతి (US Woman) ప్రస్తుతం చేస్తున్న జాబ్ కోసమే మళ్లీ దరఖాస్తు చేసుకుంది (Reapplies For Her Own Job).
అమెరికా ప్రొఫెసర్లను బెదిరించాడన్న ఆరోపణలపై అమెరికాలో ఓ భారతీయ సంతతి వ్యక్తిని పోలీసులు అరెస్టు తాజాగా చేశారు.
అమెరికాలోని ఓరేగాన్ రాష్ట్రంలోని ఓ కోర్టులో ఇటీవల షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. మరికొద్ది క్షణాల్లో హత్య కేసులో విచారణ ప్రారంభమవుతుందనంగా.. నిందితుడు అందరూ చూస్తుండగానే పరారయ్యాడు.
95వ ఆస్కార్ వేడుకల్లో ఆర్ఆర్ఆర్(RRR) సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ లభించడంపై ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు హర్షం వ్యక్తం చేశారు.