Home » NRI » Gulf lekha
దేశవిదేశాల నుంచి నిత్యం వచ్చే లక్షలాది ఫోన్‌కాల్స్ ఇంటర్నెట్ సందేశాలలో అనేకం భారతీయ నిఘావర్గాలు పరిశీలిస్తూ, అవసరమైనప్పుడు ప్రభుత్వవర్గాలను అప్రమత్తం చేస్తుండడం భద్రతాపరమైన ఒక ప్రక్రియ. పౌరుల ఫోన్ సంభాషణలు వినడానికి, డిజిటల్ సమాచారాన్ని వీక్షించడానికి చట్టబద్ధ అనుమతి ఉన్న అతి కొన్ని దేశాలలో భారత్ ఒకటి.
వైవిధ్య సంస్కృతి కల్గిన భారతవనికి త్రివర్ణ పతాకం ఒక ప్రేరణ. భారతీయ స్ఫూర్తికి నిలువెత్తు నిదర్శనం. యావత్తు దేశాన్ని ఒకటిగా కలిపిన పతాకం అది.
రాచరిక వ్యవస్థ అమలులో ఉన్న గల్ఫ్ దేశాలలో ‘యువరాజు’ (ప్రిన్స్) అనే నామవాచకాన్ని ఉపయోగించడం ఒక సాధారణ విషయం.
భారత్‌లో చమురు, సహజవాయు నిక్షేపాల అన్వేషణలో పాల్గొంటున్న ప్రైవేట్ సంస్థలలో కెయిన్ ఒకటి. అనేక బడా వ్యాపార సంస్థల వలే ఇది కూడా తన వాటాల మళ్ళింపునకు పాల్పడింది.
ప్రపంచీకరణ వేగంగా జరిగిపోతున్న ప్రస్తుత తరుణంలో ఏ దేశానికైనా విదేశీ మారకం అత్యంత అవశ్యం.
ఒకప్పుడు ప్రభుత్వ నియమాలను అవకాశంగా తీసుకుని వ్యాపార సామ్రాజ్యాలు విలసిల్లాయి, విస్తరిల్లాయి. ఇప్పుడు కేవలం ప్రభుత్వ సహాయంతో మాత్రమే వ్యాపారాలకు పునాదులు వేస్తున్నారు.
దేశవిస్తృత ప్రయోజనాలు, పుష్కల వాణిజ్య అవకాశాలు, రష్యా– ఉక్రెయిన్ ఉద్రిక్తతలతో మారుతున్న ప్రపంచ సమీకరణల మధ్య ప్రధాని మోదీ జర్మనీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకొంది.
ఐదుదశాబ్దాల క్రితం గల్ఫ్ దేశాలకు జీవనోసాధి కోసం వచ్చిన వారిలో ముస్లింలతో పాటు దళితులు కూడా ముందు వరుసలో ఉన్నారు.
రైతుల ఆందోళనపై ప్రవాసులు విదేశీ ప్రభుత్వాల ద్వారా భారత సర్కారుపై దౌత్యపరమైన ఒత్తిడి తీసుకు వచ్చే ప్రయత్నాలు చేయడం బాధకరం. నరేంద్ర మోదీ తాత్కాలికం కానీ మన పురానవ భారతావని మాత్రం శాశ్వతమైనది.
భావోద్వేగ ధార్మిక రాజకీయాలకు అరబ్‌దేశాలు పెట్టింది పేరు. రాజకీయ అధికార సాధనకు మతాన్ని ఏ విధంగా వినియోగించుకోవాలో అరబ్‌లకు తెలిసినంతగా బహుశా ఇతరులకు తెలియకపోవచ్చు.