Home » NRI » Gulf lekha
అరబ్ దేశాలలో ప్రజాస్వామ్య విలువలు చాలాస్వల్పం. ఈజిప్టుతో సహా వివిధ అరబ్దేశాలలో ప్రజాస్వామ్యపాలనకోసం 2010లో యువజనుల వీరోచిత పోరాటాన్ని యావత్ ప్రపంచం ఆసక్తిగా గమనించింది.
ప్రధాని మోదీ దౌత్య సంప్రదాయాలు విస్మరించి డొనాల్డ్ ట్రంప్‌కు అమిత ప్రాధాన్యం ఇచ్చారు. ఎంతగా ఇచ్చారంటే అమెరికా ఎన్నికలలో
భారతదేశంలో ప్రాణవాయువు సంక్షోభం అంతర్జాతీయంగా భారత్ ప్రతిష్ఠను మంటగల్పుతోంది. ప్రభుత్వ వైఫల్యం వల్లే కరోనా ఆసేతు హిమాచలం కరాళ నృత్యం చేస్తోందని అంతర్జాతీయ సమాజం భావిస్తోంది.
ఆహారధాన్యాల ఉత్పత్తి లేని కువైత్ ప్రపంచ ఆకలి సూచీలో ఐదవ స్థానంలో ఉంది.
శ్రీరాముడు భారతీయుల ఆరాధ్య దైవం. మర్యాద మన్ననలకు మార్గదర్శకుడు. మహాపురుషుడు. ప్రజాపాలకుడు. సత్యధర్మపరాయణుడు.
మనకు తెలియకుండా మన సమాజంలో మత్తుపదార్థాల వినియోగం క్రమేణా విస్తరిస్తోంది. యువతీయువకులు తమ ఆర్థిక స్తోమతకు తగినట్లుగా మత్తు మందులకు అలవాటు పడుతున్నారు. ఈ జాడ్యం ఎంతగా పెచ్చరిల్లిపోయిందో తాజాగా వెలుగులోకి వచ్చిన రెండు సంఘటనలు విశదం చేస్తున్నాయి.
చమురు గర్భలైన గల్ఫ్ దేశాలలో సేద్యంపై ఆధారపడిన జీవనం సాగిస్తున్న రైతులు ప్రధానంగా ఖర్జూరపళ్ళను పండిస్తారు. హైదరాబాద్, హవానా, హైడిల్‌బెర్గ్, బీజింగ్, టోక్యో, సిడ్నీ... ఇలా ఎక్కడైనాసరే మధురఫలాల ప్రేమికులు కొనుగోలు చేసుకునే ఖర్జూరాలు దాదాపుగా అరబ్ రైతులు పండించేవే కావడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా ఎగుమతయ్యే ఖర్జూరపు పండ్లలో 77 శాతం అరబ్బు దేశాలకు చెందినవేనన్నది ఒక కచ్చితమైన అంచనా.
పాకిస్థాన్‌లో ప్రజాస్వామ్య పాలన పేరుకు మాత్రమే అని చెప్పక తప్పదు. ఎందుకంటే విదేశాంగ విధానాన్ని పూర్తిగా పాక్ సైన్యమే శాసిస్తుంది.
నిర్మలహృదయం, ఉన్నత వ్యక్తిత్వం బాలు ఔన్నత్యాన్ని ఎంతగానో పెంచాయి. ఘంటసాల, మొహమ్మద్ రఫీల కోవలో బాలు కూడ ఓ అమరగాయకుడు.
ఇటీవలి కాలంలో సామాజిక మాధ్యమాల వినియోగం మేలు కంటే కీడు ఎక్కువగా చేస్తోంది; వాస్తవాన్ని వక్రీకరించి భాష్యం చెబుతుండడం, దాన్ని యువతలో అనేకులు విశ్వసిస్తుండడం ఆందోళన కలిగిస్తుంది. సైబర్‌మూకలు సామాజిక మాధ్యమాలలో సైర్వవిహారం చేస్తుండగా సగటు మనిషి నిస్సహాయంగా చూస్తుండవలసి వస్తోంది.