Home » NRI
బ్రిటన్కు చెందిన భారత సంతతి బాలుడు క్రిష్ అరోరా తెలివితేటల్లో ప్రపంచప్రఖ్యాత శాస్త్రవేత్త ఐన్స్టీన్నే మించిపోయాడు. కేవలం పదేళ్ల వయసులోనే అతడు ఓ ఐక్యూ పరీక్షలో ఏకంగా 162 స్కోరు సాధించి బాల మేధావిగా నిలిచాడు.
యూఏఈలో ప్రముఖ తెలుగు ప్రవాసీ సంఘమైన తెలుగు తరంగిణి ఇటీవల నిర్వహించిన కార్తీక వన భోజనాల కార్యక్రమం అక్షరాల వసుధైక కుటుంబాన్ని ప్రతిబింబించింది.
తానా నిధులను తన సొంత కంపెనీకి మళ్లించిన మాజీ ఫౌండేషన్ ట్రెజరర్ శ్రీకాంత్ పోలవరపు నుంచి ప్రతి రూపాయి తిరిగి రాబట్టేందుకు తానా బోర్డ్ పూర్తిగా కట్టుబడి ఉందని బోర్డు చైర్మన్ డాక్టర్ నాగేంద్ర శ్రీనివాస్ కొడాలి వెల్లడించారు.
యూనివర్సిటీలు విదేశీ విద్యార్థులు, సిబ్బందికి కీలక సూచన చేశాయి. ట్రంప్ ప్రమాణస్వీకారానికి ముందే అమెరికాకు తిరిగొచ్చేయాలని పలు యూనివర్సిటీలు సూచించాయి.
టాంటెక్స్ పాలక మండలి సభ్యులు, సాహిత్య వేదిక సమన్వయకర్త దయాకర్ మాడా స్వాగతోపన్యాసం చేస్తూ.. 'మాసానికో మహనీయుడు' శీర్షికలో గణిత బ్రహ్మ లక్కోజు సంజీవరాయ శర్మ పాండిత్య ప్రతిభా విశేషాలను సభలో వినిపించారు. 'మన తెలుగు సిరి సంపదలు' శీర్షికతో డాక్టర్ నరసింహారెడ్డి ఊరిమిండి పద ప్రహేళికల కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. లెనిన్ వేముల గుర్రం జాషువా 'గబ్బిలం' పద్య గానం..
తానా ప్రపంచ సాహిత్య వేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ ఉభయ తెలుగు రాష్ట్రాలలో వేర్వేరు ప్రాంతాల ప్రజల మాండలిక భాషను ఒకే వేదిక మీద ఒకేసారి సమీక్షించడం ఒక్క తానా ప్రపంచ సాహిత్య వేదికకు మాత్రమే సాధ్యమైందన్నారు.
తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా(తానా) ఫౌండేషన్లో భారీ స్కాం వెలుగు చూసింది. ఈ ఫౌండేషన్ మాజీ కోశాధికారి శ్రీకాంత్ పోలవరపు.. భారీగా నిధులను తన సొంత కంపెనీకి మళ్లించినట్లు తానాలోని పెద్దలు గుర్తించారు.
సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల రహదారి భద్రత సేవలను గల్ఫ్లోని కొందరు ప్రవాసీ ప్రముఖులు కొనియాడుతూ వారిని సత్కరించారు.
అమెరికాలోని న్యూజెర్సీలో టీఎఫ్ఏఎస్ 40 వసంతాల వేడుకలు, దీపావళి సంబరాలు ఘనంగా జరిగాయి.
శంకర నేత్రాలయ అమెరికా (ఎస్ఎన్యూఎస్ఏ) సంస్థ అట్లాంటాలో ఒక అద్భుతమైన శాస్త్రీయ నృత్య కార్యక్రమాన్ని పేద రోగుల దృష్టిని పునరుద్ధరించే ఒక గొప్ప కారణం కోసం నిధులను సేకరించే లక్ష్యంతో నిర్వహించింది.