Home » Sports
పీసీబీ ట్రోఫీ టూర్ ను రద్దు చేస్తూ ఐసీసీ తీసుకున్న కీలక నిర్ణయం వెనుక భారత్ ఉన్నట్టు తెలుస్తోంది. బీసీసీఐ సెక్రటరీ చొరవతోనే పాక్ చర్యను కట్టడి చేసినట్టు సమాచారం.
ఆసిస్ తో మ్యాచ్ ముందు టీమిండియా స్టార్ క్రికెటర్ల ప్రాక్టీస్ మ్యాచ్ చర్చనీయాంశంగా మారింది. ఒక్కొక్కరుగా తమ పేలవ పదర్శనతో అభిమానుల ఉత్సాహంపై నీళ్లు చల్లుతున్నారు.
సమస్యాత్మక ప్రాంతాల్లో ట్రోఫీ టూర్ చేపడతామన్న పాకిస్తాన్ ప్లాన్ కు ఐసీసీ బ్రేకులు వేసింది. పీసీబీకి షాకిస్తూ తాజా నిర్ణయాన్ని ప్రకటించింది.
వాకా స్టేడియంలో భారత్ ఎ ఆటగాళ్లతో జరుగుతున్న 3 రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో కీలక భారత ఆటగాళ్లు తడబడుతున్నారు. విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్, యశస్వి వంటి క్రికెటర్లు ఆదిలోనే నిరాశపరిచినట్టు తెలుస్తోంది.
బాక్సింగ్ లెజెండ్ సరిగ్గా 19 సంవత్సరాల విరామం తర్వాత మరోసారి బిగ్ బౌట్‌కు సిద్ధమయ్యాడు. భారత కాలమానం ప్రకారం నవంబర్ 16వ తేదీ ఉదయం 6.30 గంటలకు మైక్ టైసన్, యూట్యూబర్, బాక్సర్ జేక్ పౌల్‌తో పోరుతో తలపడనున్నారు. మ్యాచ్‌కు ముందు ఇద్దరు బాక్సర్ల వెయిటేజ్ ఈవెంట్ ..
నాలుగు టీ20ల సిరీస్ ఆఖరి అంకానికి చేరింది. శుక్రవారం వాండరర్స్ మైదానంలో భారత్-దక్షిణాఫ్రికాల మధ్య చివరిదైన నాలుగో మ్యాచ్ జరుగనుంది. 2-1 ఆధిక్యంలో ఉన్న టీమిండియాకు సిరీస్ దక్కాలంటే మరో విజయం....
చిచ్చరపిడుగు దీపిక ఐదు గోల్స్‌తో మోతెక్కించడంతో.. మహిళల ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో డిఫెండింగ్ చాంప్ భారత్ సెమీస్ బెర్త్‌ను దాదాపు ఖాయం చేసుకొంది. గురువారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో భారత్...
దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో తిలక్ వర్మ వన్‌డౌన్‌లో బరిలోకి దిగి శతకంతో అదరగొట్టాడు. అయితే ఈస్థానంలో కెప్టెన్ సూర్యకుమార్ ఆడుతుంటాడు. కానీ ఆ మ్యాచ్‌లో మాత్రం తిలక్...
గోవా ఆటగాళ్లు స్నేహల్ కౌతాంకర్ (215 బంతుల్లో 314 నాటౌట్), కశ్యప్ బక్లే (269 బంతుల్లో 300 నాటౌట్) త్రిశతకాలతోపాటు 90 ఏళ్ల రంజీ చరిత్రలో రికార్డు భాగస్వామ్యం నెలకొల్పా రు. దీంతో ప్లేట్గ్రూ్పలో అరుణాచల్‌పై గోవా...
గచ్చిబౌలి స్టేడియంలో ఈ నెల 18న జరిగే ఫిఫా ఫ్రెండ్లీ ఫుట్‌బాల్ మ్యాచ్ పోస్టర్‌ను సీఎం రేవంత్ రెడ్డి గురువారం ఆవిష్కరించారు. హైదరాబాద్‌లో భారత్-మలేసియా జట్ల మధ్య ఈ మ్యాచ్...