• Home » 2024 Lok Sabha Elections

2024 Lok Sabha Elections

National: బిహార్‌లో కుల సమీక‘రణం’!

National: బిహార్‌లో కుల సమీక‘రణం’!

సార్వత్రిక ఎన్నికల ఆరో దశ పోలింగ్‌ శనివారం జరగనుంది. ఈ దశలో బిహార్‌లోని 8 కీలక పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. వివిధ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు మొత్తం 86 మంది పోటీలో ఉన్నారు.

ఓట్ల శాతం వెంటనే చెప్పాలని..  ఈసీని ఆదేశించలేం

ఓట్ల శాతం వెంటనే చెప్పాలని.. ఈసీని ఆదేశించలేం

ఓట్ల శాతంపై తుది డేటాను వెంటనే వెల్లడించాల్సిందిగా ఎన్నికల కమిషన్‌(ఈసీ)ను ఆదేశించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. మరో వారం రోజుల్లో ఎన్నికలు ముగుస్తాయని, ఈ మధ్యలో జోక్యం చేసుకోలేమని జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా, జస్టిస్‌ సతీశ్‌చంద్రతో కూడిన వెకేషన్‌ బెంచ్‌ శుక్రవారం స్పష్టంచేసింది.

Kharge: బ్రిటిషర్లలా దోచుకున్న మోదీ

Kharge: బ్రిటిషర్లలా దోచుకున్న మోదీ

బ్రిటిషర్ల తరహాలోనే కేంద్రంలోని మోదీ ప్రభుత్వం గత పదేళ్లలో ఈ దేశ సంపదైన నీరు, అడవులు, భూములను కొల్లగొట్టిందని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు.

National : ఒడిశాలో జగన్నాథుడే ‘కీ’లకం!

National : ఒడిశాలో జగన్నాథుడే ‘కీ’లకం!

సార్వత్రిక ఎన్నికల ఆరోదశ పోలింగ్‌లో భాగంగా శనివారం ఒడిశాలోని ఆరు కీలక పార్లమెంటు స్థానాలకు ఓటింగ్‌ ప్రక్రియ జరగనుంది. వీటిలో పూరి, భువనేశ్వర్‌, కటక్‌, ఢెంకనాల్‌, శంబల్‌పూర్‌, కోంఝార్‌ నియోజకవర్గాలు ఉన్నాయి.

National : హరియాణాలో..  బీజేపీకి విషమ పరీక్షే!

National : హరియాణాలో.. బీజేపీకి విషమ పరీక్షే!

హరియాణాలో అక్టోబరు-నవంబరులో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత లోక్‌సభ ఎన్నికలను ఆ రాష్ట్రంలోని అన్ని పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి.

Rahul Gandhi: ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యం కలిగిస్తాయి: రాహుల్ గాంధీ

Rahul Gandhi: ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యం కలిగిస్తాయి: రాహుల్ గాంధీ

లోక్ సభ ఎన్నికల్లో విజయంపై ప్రధాన పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మూడోసారి అధికారం చేపడుతామని ఎన్డీఏ కూటమి ఆశాభావంతో ఉంది. లేదు.. తమ కూటమికి ప్రజలు పట్టం కడతారని ఇండియా కూటమి అంటోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Lok Sabha Elections 2024: బీజేపీపై కాంగ్రెస్ ఫేక్ ప్రచారం.. ప్రశాంత్ కిశోర్ స్ట్రాంగ్ కౌంటర్

Lok Sabha Elections 2024: బీజేపీపై కాంగ్రెస్ ఫేక్ ప్రచారం.. ప్రశాంత్ కిశోర్ స్ట్రాంగ్ కౌంటర్

ఈమధ్య కాలంలో సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాలు బాగా ఎక్కువైపోతున్నాయి. ఏది నిజమో, ఏది అబద్ధమో పసిగట్టలేనంతగా వైరల్ అవుతున్నాయి. చివరికి.. ఈ ఫేక్ వార్తల ఛట్రంలో..

Sambit Patra: పురీ జగన్నాథుడు  మోదీకి భక్తుడు

Sambit Patra: పురీ జగన్నాథుడు మోదీకి భక్తుడు

‘‘పురీ జగన్నాథుడు ప్రధాని మోదీకి భక్తుడు’’ అంటూ నోరుజారిన బీజేపీ నేత, పురీ నుంచి ఆ పార్టీ తరఫున లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచిన సంబిత్‌ పాత్రా చిక్కుల్లో పడ్డారు.

Kharge : హిందూ-ముస్లింల మధ్య మోదీ చిచ్చు

Kharge : హిందూ-ముస్లింల మధ్య మోదీ చిచ్చు

హిందూ-ముస్లింల మధ్య చిచ్చుపెట్టేలా నిత్యం వ్యాఖ్యలు చేస్తూ, సమాజంలో విద్వేషాలను రెచ్చగొడుతున్న ప్రధాని మోదీ ప్రజా జీవితం నుంచి వైదొలగాలని కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే డిమాండ్‌ చేశారు.

KA Paul: స్ట్రాంగ్ రూమ్ భద్రతపై కేఏ పాల్ సందేహాలు..!!

KA Paul: స్ట్రాంగ్ రూమ్ భద్రతపై కేఏ పాల్ సందేహాలు..!!

స్ట్రాంగ్ రూమ్ భద్రతపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ మరోసారి సందేహాలు లేవనెత్తారు. ఈవీఎం స్టోర్ చేసిన స్ట్రాంగ్ రూమ్ భద్రతపై తమకు అనుమానాలు ఉన్నాయన్నారు. స్ట్రాంగ్ రూమ్‌కు సంబంధించి లైవ్ లింక్ ఇవ్వాలని కోరారు. సీసీటీవీ ఫుటేజీ ఇవ్వాలని ఆర్వోని అడిగామని తెలిపారు. గతంలో లైవ్ లింక్ ఇచ్చారనే విషయాన్ని కేఏ పాల్ గుర్తుచేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి