Home » 5 State election
అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు సిద్ధమవుతున్న రాజస్థాన్‌లో కాంగ్రెస్ మేనిఫెస్టో (Congress Manifesto) ప్రకటించింది. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ మేనిఫెస్టోని విడుదల చేశారు. మళ్లీ అధికారంలోకి వస్తే కుల సర్వే (Caste Survey) చేపడతామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది.
ఆసియా-పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ (APEC) సదస్సులో పాల్గొనేందుకు అమెరికా వెళ్లిన కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ స్వదేశంలో 5 రాష్ట్రాల్లో ఎన్నికలపై ఓ కన్నేసి ఉంచారు. సదస్సు విరామ సమయంలో ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలకు సంబంధించి బీజేపీ అంచనాలను ఆయన పంచుకున్నారు.
మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ స్టార్ట్ అయింది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మధ్యప్రదేశ్‌లో (Madhya Pradesh) తొలుత పోలింగ్ ప్రారంభమైంది.
రాజస్థాన్‌లో రాజకీయపార్టీలకు పెద్ద చిక్కొచ్చి పడింది. రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలను వచ్చే నెల 23న నిర్వహిస్తామని ఎన్నికల సంఘం (ఈసీ) ప్రకటించటంతో ఈ
యావత్ దేశం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరం రాష్ట్రాల అసెంబ్లీలకు కేంద్రం ఎన్నికల సంఘం చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ రాజీవ్ కుమార్ ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించారు.