Home » ABN Andhrajyothy Effect
దేశంలో రోజు రోజుకు రైలు ప్రమాదాల సంఖ్య పెరిగిపోతుంది. ఒక ప్రమాదం మరిచిపోయే లోపే మరో ప్రమాదం సంభవిస్తుంది. తాజాగా మరో రైలు ప్రమాదం జరిగింది. బుధవారం రాత్రి బీహార్‌లో ఘోర రైలు ప్రమాదం సంభవించింది.
ప్రపంచకప్‌లో భాగంగా భారత్, అఫ్ఘనిస్థాన్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా ఆటగాడు లార్డ్ శార్దూల్ ఠాకూర్ అద్భుతమైన క్యాచ్ అదుకున్నాడు. బౌండరీ లైన్ వద్ద శార్దూల్ అందుకున్న క్యాచ్ అందరినీ ఆకట్టుకుంది.
వరల్డ్‌కప్ ముందు ప్రారంభ వేడుకలు నిర్వహించలేదని నిరాశలో ఉన్న అభిమానులకు గుడ్ న్యూస్. అహ్మదాబాద్ వేదికగా ఈ నెల 14న జరగనున్న కీలకమైన భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌కు ముందు ప్రీ మ్యాచ్ వేడుకలను నిర్వహించడానికి బీసీసీఐ సిద్దమవుతోందట.
యాక్సిడెంట్ చేసి, ప్రమాదస్థలి నుంచి పారిపోయేవారిని యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ (UAE’s Public Prosecution) గట్టిగానే హెచ్చరించింది. ఈ సందర్భంగా నివాసితులకు ఫెడరల్ ట్రాఫిక్ లాపై అవగాహన కలిగించే ప్రయత్నం చేసింది.
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో! సింగపూర్ గౌరమ్మ ఉయ్యాలో!! అంటూ ఆడబిడ్డలు అందరూ ఈ సంవత్సరం కూడా సింగపూర్‌లో బతుకమ్మ పండగను పెద్ద ఎత్తున జరుపుకోవటానికి ప్రతి ఇంటి నుండి కదలి రానున్నారు.
డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్న టీమిండియా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఇప్పట్లో కోలుకునేలా కనిపించడం లేదు. ప్రపంచకప్‌లో భాగంగా ఇప్పటికే ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి మ్యాచ్‌కు దూరమైన గిల్.. బుధవారం ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో కూడా ఆడడం లేదు.
2022-23 ఆర్థిక సంవత్సరంలో కువైత్‌కు ఇండియా ఎగుమతులు భారీగా పెరిగాయి. ఏకంగా 25.6శాతం మేర పెరిగినట్లు తాజాగా ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్స్ (Federation of Indian Export Organisations) వెల్లడించింది.
వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ఆఫ్ఘనిస్థాన్‌తో మ్యాచ్‌కు ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలే ఉంది. డెంగ్యూ జ్వరం కారణంగా ఇప్పటికే ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌కు స్టార్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ దూరమైన సంగతి తెలిసిందే.
త్వరలో జరగబోయే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నేడు షెడ్యూల్ విడుదల చేయనుంది. ఈ మేరకు ఎన్నికల సంఘం నేడు మధ్యాహ్నం 12 గంటలకు విలేకరుల సమావేశం నిర్వహించనుంది.
ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ మిలిటెంట్లు గాజా స్ట్రిప్ నుంచి రాకెట్లతో దాడి చేసిన చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడితో దశాబ్దాలుగా కొనసాగుతున్న ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదం ఇప్పుడు 'యుద్ధం'గా మారింది.