Home » ABN Andhrajyothy Effect
వన్డే ప్రపంచకప్‌లో నేటి నుంచి టీమిండియా ప్రయాణం మొదలుకానుంది. టీమిండియా నేడు తమ మొదటి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. చెన్నై చిదంబరం స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.
వన్డే ప్రపంచకప్‌లో నేటి నుంచి టీమిండియా తమ ప్రయాణాన్ని ప్రారంభించనుంది. ప్రపంచకప్ గెలవడమే లక్ష్యంగా టోర్నీలోకి అడుగుపెడుతున్న భారత జట్టు తొలి మ్యాచ్‌లోనే బలమైన ఆస్ట్రేలియాను ఓడించి ఆత్మవిశ్వాసం సాధించాలని పట్టుదలగా ఉంది.
ఫేక్‌గాళ్లకు ఏబీఎన్ ఆంధ్యజ్యోతి హెచ్చరికలు జారీ చేసింది. ఇక నుంచి తమ సంస్థ పేరుతో ఫేక్ అకౌంట్లో అసత్య వార్తలు ప్రసారం చేస్తున్న వారిపై లీగల్ యాక్షన్ తీసుకోబడును. దోషులు ఎంతటి వారైన సరే వదిలేది లేదు.
వన్డే ప్రపంచకప్ మ్యాచ్‌లను ప్రత్యక్షంగా చూడడానికి మైదానాలకు వచ్చే ప్రేక్షకులకు బీసీసీఐ కార్యదర్శి జైషా శుభవార్త చెప్పారు. స్టేడియంలో ప్రేక్షకులకు ఉచితంగా తాగు నీరు అందివ్వనున్నట్లు పేర్కొన్నారు.
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వన్డే ప్రపంచకప్ 2023 ప్రారంభమైంది. తొలి మ్యాచ్ ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకోవడంతో ఇంగ్లండ్ బ్యాటింగ్ ప్రారంభించింది.
స్టూడెంట్స్, పర్యాటలకు బ్రిటన్ (Britain) బిగ్ షాక్ ఇచ్చింది. విద్యార్థి, విజిటర్ వీసాల ఫీజును బ్రిటన్ భారీగా పెంచిన విషయం తెలిసిందే. ఇంతకుముందు యూకే హోం ఆఫీస్ ప్రకటించినట్లు నేటి (బుధవారం) నుంచి ఈ పెంపు అమల్లోకి రానుంది.
రాజస్థాన్‌లో అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రధాని నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఏడాది జూన్‌లో ఉదయ్‌పూర్‌కు చెందిన టైలర్ కన్హయ్య లాల్‌ను దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే.
రాజస్థాన్‌లో అధికార పార్టీ కాంగ్రెస్‌లోని అంతర్గత పోరుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌ను పదవి నుంచి దింపడానికి సగం మంది కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు.
జార్ఖండ్ రాష్ట్రాన్ని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. శనివారం నుంచి ఎడతెరిపి లేకుండా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తుండడంతో అనేక ప్రాంతాలు నీట మునిగాయి. జన జీవనం స్తంభించిపోయింది.
భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌పై అమెరికా వైట్‌హౌస్ అధికారులు ప్రశంసల వర్షం కురిపించారు. ఆధునిక భారత్-అమెరికా దౌత్య బంధానికి జైశంకర్ ‘‘ఆర్కిటెక్ట్’’ (రూపశిల్పి) అంటూ అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు కొనియాడారు.