Home » ABN Fact Check
పెదవాల్తేరులోని జీవ వైవిధ్య ఉద్యానవనం భిన్న జాతులకు చెందిన మొక్కలకు ప్రసిద్ధి. ఇక్కడున్న ప్రతి మొక్క ఒక ప్రత్యేకతను కలిగి ఉంటుంది.
సొంతిల్లు... ప్రతి పేదవాడి కల. రానురాను నిర్మాణ వ్యయం పెరిగిపోతుండటంతో పేదలు సొంతంగా ఇల్లు కట్టుకోలేని పరిస్థితి. పట్టణ పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు గత టీడీపీ ప్రభుత్వం టిడ్కో ఇళ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది.
ఒకే రంగానికి చెందిన వ్యక్తులు లేదా సంస్థల మధ్య తీవ్రమైన పోటీ ఉంటుందన్న విషయం అందరికీ తెలుసు. అన్నింటిలోనూ తామే ముందుండాలని, అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవాలని.. కసిగా దూసుకెళ్తుంటారు. అయితే..
దేశంలో ఎన్నికల వేళ తప్పుడు ప్రచారంతో కొన్ని పార్టీలు, కొంత మంది వ్యక్తులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ప్రజల మైండ్ డైవర్ట్ చేసేందుకు ఇతర పార్టీలపై బురద జల్లేందుకు ఫేక్ వార్తలను సృష్టిస్తున్నారు. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో ఇలాంటి ఘటనలు ఎక్కువుగా చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ని టార్గెట్ చేస్తూ తప్పుడు వార్తలను సామాజిక మాద్యమాల్లో వ్యాప్తిచేస్తున్నారు.
ఫేక్‌గాళ్లకు ఏబీఎన్ ఆంధ్యజ్యోతి హెచ్చరికలు జారీ చేసింది. ఇక నుంచి తమ సంస్థ పేరుతో ఫేక్ అకౌంట్‌లో అసత్య వార్తలు ప్రసారం చేస్తున్న వారిపై లీగల్ యాక్షన్ తీసుకోబడును. దోషులు ఎంతటి వారైన సరే వదిలేది లేదు.
టీడీపీతో (Telugudesam) కలిసి ప్రయాణం చేస్తామని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) చేసిన ప్రకటన ఏపీ రాజకీయాలను (AP Politics) ఒక కుదుపు కుదిపింది. ముందస్తుగా సంకేతాలు ఇవ్వకుండా ఆకస్మికంగా సేనాని చేసిన ఈ ప్రకటన.. ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కుదరకుండా చేయగలమన్న నమ్మకంతో ఉన్న వైసీపీ వర్గాలకు షాక్ ఇచ్చింది...
భారీ సొర చేప దాడితో రెండు ముక్కలైన నౌక.. వైరల్ వీడియోతో జనాల్లో ఆందోళన..