Home » ABN
అవునూ.. కాలం మారింది. వర్షా కాలం లేదు.. చలి కాలం లేదు.. ఉన్నదంతా వేసవి కాలమే. అవును మరి.. సరైన వర్షాలు కురవక తాగునీరు లేక, పంటలు పండక ప్రజలు అల్లాడిపోతున్నారు. మండుతున్న ఎండలతో భయభ్రాంతులకు గురవుతున్నారు.
లోక్ సభ ఎన్నికల వేళ అధికార బీజేపీపై కాంగ్రెస్ విమర్శనాస్త్రాలు సంధిస్తోంది. రాజకీయ నేతలు చేస్తున్న కామెంట్లతో రాజకీయం వేడెక్కుతోంది. తాజాగా కాంగ్రెస్ ( Congress ) నేత సచిల్ పైలట్ బీజేపీ లక్ష్యంగా సంచలన ఆరోపణలు చేశారు.
దిల్లీ మద్యం కేసులో ఈడీ దూకుడు కొనసాగుతోంది. ఇప్పటికే పలువురిని అరెస్టు చేసిన ఈడీ ఎన్నికల సమయంలో మరికొందరిని అరెస్టు చేయడం దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేసిన ఈడీ దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ( Kejriwal ) నూ అరెస్టు చేసింది. కస్టడీ కోసం తీహార్ జైలుకూ తరలించింది.
వాస్తవాధీన రేఖ వద్ద డ్రాగన్ దేశం నిత్యం కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. తాజాగా అరుణాచల్ ప్రదేశ్ లోని పలు ప్రాంతాలకు పేర్లు పెట్టింది. ఈ చర్యను భారత్ ( India ) తీవ్రంగా ఖండిస్తోంది. ఇలా ఇప్పడే కాదు గతంలోనూ పలు మార్లు పేర్లు మారుస్తూ మూడు జాబితాలను రిలీజ్ చేసింది.
జంతువులు అడవిలో ఉండాలి. మనుషులు ఇళ్లల్లో ఉండాలి. ఇది ప్రకృతి ధర్మం. కానీ విచక్షణ కోల్పోయిన మానవుడు స్వార్థంతో అంతా తనదే అనుకుంటున్నాడు. అడవులను విచ్చలవిడిగా నరికేస్తూ విధ్యంసానికి పాల్పడుతున్నాడు.
తప్పుదోవ పట్టించే పతంజలి ఆయుర్వేదం ప్రకటనలపై యోగా గురువు రామ్దేవ్ బాబా సుప్రీంకోర్టుకు ( Supreme Court ) హాజరయ్యారు. గతంలో ఇచ్చిన ఆదేశాలను పాటించకపోవడంతో పతంజలిపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. తప్పుదోవ పట్టించే సమాచారాన్ని తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది.
ఎన్నికల వేళ ఛత్తీస్గఢ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తుపాకుల మోతతో దండకారణ్యం దద్దరిల్లింది. బీజాపూర్ జిల్లాలోని గంగలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో కోర్చోలి, లేంద్ర అడవుల్లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది.
లోక్ సభ ఎన్నికల ( Lok Sabha Elections ) కోసం కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర కసరత్తు చేస్తోంది. ఇప్పటికే నోటిఫికేషన్ ప్రకటించిన ఈసీ ఎన్నికలు సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. కొన్నేళ్ల క్రితం బ్యాలెట్ విధానంలో ఎన్నికల క్రతువు జరిగేది. కానీ మారుతున్న పరిస్థితులు, పెరుగుతున్న సాంకేతికత కారణంగా ఈవీఎం లు అందుబాటులోకి వచ్చాయి.
జ్ఞానవాపి మసీదు సముదాయంలోని వ్యాస్ బేస్మెంట్లో పూజలు చేసుకునేందుకు వ్యతిరేకంగా మసీదు కమిటీ వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు ( Supreme Court ) ఇవాళ విచారించింది. మసీదు తరఫు న్యాయవాది హుజైఫా అహ్మదీ వాదనలు వినిపించారు.
బీచ్ లో గడపడం చాలా మందికి సరదా. ఇష్టమైన వారితో కలిసి నడిస్తుంటే కలిగే ఆనందాన్ని మాటల్లో చెప్పలేం. ఇక సముద్ర తీరంలో బైక్ రైడింగ్ చేస్తే ఎలా ఉంటుంది. ఇక కారులో రయ్యిమంటూ దూసుకుపోతుంటే ఆ అనుభూతి ఊహకే అందదు.