Home » ACB
స్కిల్ డెవలప్మెంట్ అక్రమ కేసులో చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్ల విషయంలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. నేడు (గురువారం) కూడా విచారణ వాయిదా పడింది. తదుపరి వాదనలను శుక్రవారం మధ్యాహ్నానికి వాయిదా వేస్తూ న్యాయమూర్తి నిర్ణయం తీసుకున్నారు.
ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై విచారణను విజయవాడ ఏసీబీ కోర్ట్ రేపటికి (గురువారం) వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఇరువురు న్యాయవాదుల వాదనలు విన్న న్యాయమూర్తి మిగతా వాదనలను గురువారం 11.15 గంటలకు వింటానని చెప్పారు.
ఏపీ ఫైబర్ గ్రిడ్ కేసులో టీడీపీ (TDP) అధినేత నారా చంద్రబాబునాయుడు (Chandrababu) ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది.
చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై ఏసీబీ కోర్టులో విచారణ సాగుతోంది. చంద్రబాబు తరపున ప్రమోద్ దూబే వాదనలు వినిపించారు. సీఐడీ తరపును న్యాయవాది, అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు విపించారు.
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసు నేడు ఏసీబీ కోర్టులో విచారణకు రానుంది. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు తరపు న్యాయవాది ప్రమోద్ దూబే ఏసీబీ కోర్టుకు చేరుకున్నారు. కాసేపట్లో ఏసీబీ కోర్టుకు సీఐడీ తరపు న్యాయవాదులు కూడా చేరుకోనున్నారు.
రంగారెడ్డి జిల్లా కందుకూరు తహసీల్దార్ మహేందర్‌రెడ్డి (Kandukur Tehsildar Mahender Reddy)ఇంట్లో ఏసీబీ దాడులు(ACB Raids) నిర్వహిస్తున్నారు.
మర్రిగూడ తహసీల్దార్ మంచిరెడ్డి మహేందర్ రెడ్డి ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు.
టీడీపీ అధినేత చంద్రబాబు కస్టడీ, బెయిల్ పిటిషన్లపై విచారణ రేపటికి వాయిదా పడింది. ఏసీబీ కోర్టు న్యాయమూర్తి సెలవుపై ఉండటంతో విచారణ రేపటికి వాయిదా పడింది.
స్కిల్ డెవల్‌పమెంట్ ప్రాజెక్టు(Skill Development Project) ద్వారా తనకు డబ్బులు ముట్టాయని చేస్తున్న ఆరోపణలకు కనీస సాక్ష్యాలు చూపించాలని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu) సీఐడీ అధికారులకు సవాల్ విసిరారు. ఈ వ్యవహారంలో ప్రతి ఒక్కటీ పద్ధతి ప్రకారమే జరిగిందని స్పష్టం చేశారు.
స్కిల్ డెవలప్మెంట్ అక్రమ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును (Chandrababu) రెండ్రోజుల పాటు సీఐడీ (CID) విచారించింది. రాజమండ్రి సెంట్రల్ జైల్లోని (Rajahmundry Central Jail) హాల్లో 12 మంది సీఐడీ అధికారుల బృందం శనివారం, ఆదివారం విచారించింది.. థర్డ్ డిగ్రీ..