Home » Accident
బతుకునిచ్చిన బండి కింద అలసటతో ఆదమరచి నిద్రించాడు. దీన్ని యజమాని చూసుకోకుండా ట్రాక్టర్ను నడపడంతో బతుకుబండే ఆ యువకుడిని బలి తీసుకున్న విషాద సంఘటన తొట్టంబేడు మండలం రౌతుసూరమాల వద్ద జరిగింది.
పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకోవాలని అని పెద్దలు అంటుంటారు. అయితే చాలా మంది తల్లిదండ్రులు తాము నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ చివరకు వారి పిల్లలు ప్రమాదంలో పడడానికి కారణమవుతుంటారు. ఆడుకుంటూ మేడ పైనుంచి కింద పడి కొందరు, ఎవరూ గమనించని సమయంలో...
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ మహిళ తన కొడుకును తీసుకుని కారులో వచ్చి ఓ ప్రాంతంలో ఆపుతుంది. ఆమె కారు దిగగానే.. వెనుక కూర్చున్న బాలుడు కారు అద్దం మధ్యలో నుంచి తల బయటికి పెట్టి చూస్తుంటాడు. ఈ క్రమంలో..
ఆ వ్యక్తిది ఎంత దారుణమైన చావు! కారు ఢీకొట్టడంతో ఆ వ్యక్తి బానెట్పై పడి.. అద్దానికి (విండ్షీల్డ్) బలంగా తగిలాడు! ఆ వేగానికి కారు అద్దం పగిలిపోవడం.. కారులోకి చొచ్చుకెళ్లిన తల ఆ అద్దం పదునుకు శరీరం నుంచి వేరై కారులోపల పడటం.. క్షణాల్లో జరిగిపోయాయి.
ప్రస్తుతం చాలా రాష్ట్రాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇక కేరళ వంటి రాష్ట్రంలో అయితే ఊళ్లకు ఊళ్లే వరద నీటిలో కొట్టుకుపోవడంతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోవడం కూడా చూశాం. ఇలాంటి సమయాల్లో కొండ ప్రాంతాల్లో షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఈ తరహా...
నాగర్కర్నూల్ జిల్లా శ్రీశైలం ఘాట్ రోడ్డులో ఓ కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టి బోల్తాపడింది. ఈ ఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
అతివేగం రెండు ప్రాణాలను బలితీసుకుంది. మితిమీరిన వేగంతో ప్రయాణిస్తున్న ఓ ద్విచక్రవాహనం అదుపు తప్పి ఫ్లైఓవర్ రిటెయినింగ్ వాల్ను ఢీకొట్టగా.. బైక్పై ఉన్న యువకులు వంతెనపైనుంచి కింద ఉన్న రోడ్డుపై పడ్డారు.
విద్యార్థులు శివలింగాన్ని తయారు చేయడానికి ఓ ప్రాంగణానికి చేరుకున్నారు. ఆ క్రమంలోనే భారీ వర్షాలకు ఓ ఇంటి గోడ కూలిపోయి(wall collapsed) పెను ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 9 మంది చిన్నారులు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
పట్టణాలు, నగరాల్లోకి సంచరించే సమయంలో కొందరికి అనేక ఇబ్బందులు ఎదురువుతుంటాయి. ప్రధానంగా పల్లెటూరు నుంచి వచ్చిన వారు తీవ్ర ఇబ్బంది పడుతుంటారు. బస్, రైల్వే స్టేషన్లు, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ తదితర ప్రదేశాలకు వెళ్లిన సందర్భాల్లో..
మృత్యువు ఏవైపు నుంచి ఎవరిని కబళిస్తోందో ఊహించలేం. మధ్యప్రదేశ్లోని రేవాలో ఇలాంటి హృదయవిదాకర ఘటనే శనివారం చోటుచేసుకుంది. స్కూలు నుంచి వస్తున్న నలుగురు చిన్నారులు ఇంటికి చేరకుండానే మార్గమధ్యంలో ఓ పాడుపడిన ఇంటి గోడ కుప్పకూలడంతో దానికింద పడి కన్నుమూశారు.