Home » Advantage AP
తెలంగాణలో ఇటీవల ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. ఆ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ కార్యాలయాలపై ఆకస్మిక దాడులు నిర్వహిస్తున్నారు. అందులోభాగంగా గత వారం రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్, సీనియర్ అసిస్టెంట్ భారీగా లంచం తీసుకుంటు ఏసీబీకి అడ్డంగా దొరికిపోయిన విషయం విధితమే.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మనీ ల్యాండరింగ్ వ్యవహరంలో ఈ ఏడాది మార్చిలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసింది. నాటి నుంచి ఆయన తీహాడ్ జైలుల్లోనే ఉన్నారు. సార్వత్రిక ఎన్నికల వేళ.. తాను ఎన్నికల ప్రచారం నిర్వహించుకోవాని సుప్రీంకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
ముచ్చటగా మూడోసారి కేంద్రంలో కొలువు తీరిన ఎన్డీయే కూటమి ప్రభుత్వం అయిదేళ్లు పాలన సాగించలేదని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వం కూలిపోతుందని ఆమె పేర్కొన్నారు.
మండలంలోని ఎల్లోటి గ్రామానికి వెళ్లే ప్రధాన రహ దారి గుంతలమ యం కావడంతో గ్రా మస్థులు తీవ్ర ఇబ్బం దులు పడుతున్నారు. అది మడకశిర పట్టణం నుంచి 12 కిలో మీటర్ల దూరంలో ఉన్న కర్ణాటక సరిహద్దు గ్రామం. ఆ గ్రామస్థులు మడకశిరకు రాకపోకలు సాగించాలంటే హిందూపురం-మడకశిర ప్రధాన రహదారిలో ఉన్న తడకలపల్లికి రావాలి. తడకలపల్లి నుంచి ఎల్లోటి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది.
రాష్ట్రంలో అధికార వైసీపీ అరాచకాలు, గూండారాజ్యానికి మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అయన సోదరుడి అకృత్యాలు ఒక ఉదాహరణ మాత్రమేనని మాజీ మంత్రి, చిలక లూరిపేట కూటమి అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు ధ్వజ మెత్తారు.
రాష్ట్రంలోని రైతాంగానికి ‘రైతుభరోసా’ పేరిట నిధులను విడుదల చేయడంపై భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) మంగళవారం ఆంక్షలు విధించింది.
హైదరాబాద్: ఫిలింనగర్‌లోని మూన్‌షైన్ పబ్‌లో అర్థరాత్రి మద్యం మత్తులో ఆకతాయిలు వీరంగం సృష్టించారు. పబ్‌లో పీకల దాకా మద్యం తాగిన కొందరు యువకులు ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తించారు.
తూర్పుగోదావరి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గురువారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సిద్ధం బస్సు యాత్ర నిర్వహిస్తారు. ఈ ఉదయం 9 గంటలకు తణుకు జాతీయ రహదారి మీదుగా సిద్దాంతం బ్రిడ్జ్ నుంచి రావులపాలెం, జొన్నాడ సెంటర్, చెముడులంక, పొట్టిలంక చేరుకుంటారు.
సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు
అవును.. ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా (Minister Roja) మీడియా ముందు ఆవేదనకు లోనయ్యారు. గ్లోబల్ ఇన్వస్టర్స్ సదస్సు (Global Investors Summit) ముగిశాక మొదటిసారి మీడియా ముందుకొచ్చిన రోజా పెట్టుబడులు పెట్టిన కంపెనీల గురించి మాట్లాడారు...