Home » AIMIM
రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే ప్రభుత్వాన్ని గద్దె దించాలనే లక్ష్యంతో ఏర్పాటైన 26 పార్టీల కూటమిపై ఏఐఎంఐఎం (AIMIM) ఆగ్రహం వ్యక్తం చేసింది. భావ సారూప్యతగల ఈ పార్టీలకు తాము రాజకీయంగా అంటరానివారమయ్యామా? అని నిలదీసింది.
కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ)ను వ్యతిరేకిస్తు్న్నట్లు తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR) ప్రకటించారు. యూనిఫామ్ సివిల్ కోడ్ (UCC) పేరుతో దేశ ప్రజలను విభజించేందుకు కుయుక్తులు పన్నుతున్నదని, విభిన్న ప్రాంతాలు, జాతులు, మతాలు, ఆచార వ్యవహారాలు, సంస్కృతులు కలిగి.. భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతూ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన భారత ప్రజల ఐక్యతను చీల్చేందుకు కేంద్ర ప్రభుత్వ తీసుకునే నిర్ణయాలను తాము నిర్ద్వందంగా తిరస్కరిస్తామని కేసీఆర్ ఓ ప్రకటనలో స్పష్టం చేశారు..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో (Telangana Assembly Elections) గెలుపుపై ఎవరి ధీమా వారిదే.. హ్యాట్రిక్ కొట్టబోతున్నామని బీఆర్ఎస్ (BRS) చెబుతుంటే.. మూడోసారి ఎలాగెలుస్తారో చూద్దామని కాంగ్రెస్ (Congress), బీజేపీలో (BJP) ఉన్నాయి.. కర్ణాటక (Karnataka) తర్వాత తాము గెలవబోయేది తెలంగాణలోనే అని కాంగ్రెస్ చెప్పుకుంటోంది..
ఎంఐఎం, కాంగ్రెస్, జేడీఎస్‌లు ముస్లింల ఓట్లను చీల్చే అవకాశం ఉంది.
హైదరాబాద్ (Hyderabad) స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గం నుంచి మజ్లిస్ అభ్యర్థిగా మీర్జా రహ్మత్ బేగ్ (Mirza Rahmat Baig)ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
తెలంగాణలో అధికారమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న బీజేపీ.. ఇప్పుడు ఓల్డ్‌సిటీనే ఎందుకు టార్గెట్ చేసుకుంది? కార్నర్ మీటింగ్‌లతో మజ్లిస్ పార్టీతో ‘తాడో-పేడో’ తేల్చుకుంటామన్నట్లు ఎందుకు వ్యవహరిస్తోంది?.. ఈ ప్రశ్నలన్నింటికి బీజేపీ ఎత్తుగడలే సమా
నిన్నమొన్నటి వరకు ‘దోస్త్ మేరా దోస్త్’ అన్నట్లుగా సాగిన బీఆర్ఎస్ (BRS), మజ్లిస్ పార్టీల ఐక్యత.. ఒక్కసారిగా మారిపోవడానికి కారణమేంటి? నిజంగానే మజ్లిస్ అన్నంత పని చేయనుందా? అందుకు తగ్గట్లుగా గ్రౌండ్ లెవెల్లో హోంవర్క్ పూర్తి చేసిందా?..