Home » Airlines
‘నాన్న-పులి’ కథ అందరికీ గుర్తుండే ఉంటుంది. తండ్రిని ఆట పట్టించడం కోసం పొలంలో పులి రాకపోయినా.. ‘పులి వచ్చింది’ అంటూ కొడుకు అబద్ధం చెప్తాడు. ఇప్పుడు విమానయాన..
దేశంలో ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో(Indigo) కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. ఈ క్రమంలో దేశీయ విమానాలలో ప్రయాణించేందుకు(travel) రూ.1,199, అంతర్జాతీయ విమానాలకు రూ.4,499 చెల్లిస్తే చాలని తెలిపింది. మీరు ఈ సేల్‌ను సద్వినియోగం చేసుకుని తక్కువ ఖర్చులతో సెలవులకు వెళ్లవచ్చని స్పష్టం చేసింది.
బస్సులు, రైళ్లలో ప్రయాణికులు నిండుగా ఉన్నప్పుడు.. కూర్చోవడానికి సీటు లేక నిల్చొనే వెళ్తుంటారు. ఇది సర్వసాధారణం. కానీ.. విమానంలో ఇలాంటి దృశ్యాన్ని ఎప్పుడైనా చూశారా?
లండన్ నుంచి సింగపూర్ వెళ్తున్న సింగపూర్ ఎయిర్‌లైన్స్ విమానానికి తీవ్రమైన కుదుపులు(టర్బులెన్స్) రావడంతో ఒక ప్రయాణికుడు మృతి చెందగా... 30 మంది గాయాలపాలయ్యారు.
ఎయిర్ ఇండియా విమానంలో బుధవారం ఓ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఆ విమానం టేకాఫ్‌కి సిద్ధంగా ఉన్న సమయంలో.. ఓ ఊహించని పరిణామం కారణంగా పెద్ద అలజడి..
విమాన ప్రయాణాల్లో ఎయిర్హోస్టెస్లకు తరచూ చిత్రవిచిత్ర అనుభవాలు ఎదురవుతుంటాయి. కొన్నిసార్లు కొందరు ప్రయాణికులు మద్యం సేవించి రచ్చరచ్చ చేస్తుంటారు. అలాగే మరికొన్నిసార్లు తోటి ప్రయాణికుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తుంటారు. ఇంకొన్నిసార్లు...
ఓ పైలట్ తన ప్రేయసి అయిన ఎయిర్హాస్టస్కు విమానంలో ప్రపోజ్ చేశాడు. తనను పెళ్లి చేసుకోవాలని అతడు కోరగా ఆమె కూడా సంబరంతో అంగీకరించింది. ఎల్ఓటీ పాలిష్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఈ అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది.
గత కొన్నేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా అనేక మంది మహిళలు(womens) ఉద్యోగాలు చేసే సంప్రదాయం పెరుగుతోంది. ఈ క్రమంలోనే ఓ మహిళా ఉద్యోగి అరుదైన ఘనతను దక్కించుకున్నారు. ఒకానొక సమయంలో ఫ్లైట్ అటెండెంట్‌గా పనిచేసిన వ్యక్తి ప్రస్తుతం అదే ఎయిర్‌లైన్స్‌కు అధ్యక్షులుగా మారిపోయారు. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
భారతదేశానికి చెందిన ఇండిగో(IndiGo) ఎయిర్‌లైన్ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. మార్కెట్ విలువ(market capitalisation) పరంగా ప్రపంచంలోనే మూడో అతిపెద్ద విమానయాన సంస్థగా అవతరించింది. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ $17.6 బిలియన్లకు (సుమారు ₹1.47 లక్షల కోట్లు) చేరుకోవడంతో ఈ రికార్డును సాధించింది.
ఏ ఎయిర్‌లైన్స్ అయినా తన ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకే ప్రయత్నిస్తుంది. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చడమే లక్ష్యంగా పని చేస్తుంది. కానీ.. ఎయిర్ న్యూజిలాండ్ (Air New Zealand) సిబ్బంది మాత్రం ఇద్దరు మహిళల పట్ల అందుకు భిన్నంగా ప్రవర్తించింది. కేవలం లావుగా ఉన్నారన్న నెపంతో వారిని అన్యాయంగా కిందకు దించేసింది.