Share News

Viral Video: గూజ్‌బమ్స్ తెప్పిస్తున్న 12 సెకన్ల వీడియో.. విమానం గాల్లో ఉండగా ఇంధనం అయిపోవడంతో.. చివరకు..

ABN , Publish Date - Sep 28 , 2024 | 08:13 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ విమానం గాల్లో మెరుపు వేగంతో దూసుకెళ్తుంటుంది. ఇంతవరకూ బాగానే ఉన్నా ఇక్కడే ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంటుంది. ఉన్నట్టుండి విమానంలో ఇంధనం ఖాళీ అవుతుంది. దీంతో...

Viral Video: గూజ్‌బమ్స్ తెప్పిస్తున్న 12 సెకన్ల వీడియో.. విమానం గాల్లో ఉండగా ఇంధనం అయిపోవడంతో.. చివరకు..

బైకులు, కార్లు, బస్సుల్లో మార్గ మధ్యలో పెట్రోల్, డీజిల్ అయిపోతే ఏమవుతంది అని అడిగితే.. దగ్గరలోని పెట్రోల్ బంకుల్లో ఆయిల్ కొట్టిస్తారు.. అని టక్కున సమాధానం చెబుతాం. మరి విమానాలు గాల్లో ఉండగా ఇంధనం అయిపోతే ఏం చేస్తారు.. అని అడిగితే చాలా మంది సమాధానం చెప్పలేని పరిస్థితి. ఎమర్జెన్సీ ల్యాండింగ్ తప్ప వేరే అవకాశం లేదని చాలా మంది అనుకుంటారు. కానీ ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. విమానం గాల్లో ఉండగా ఇంధనం అయిపోవడంతో చివరకు ఏం చేశారో మీరే చూడండి..

ABN ఛానల్ ఫాలో అవ్వండి

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ విమానం (plane) గాల్లో మెరుపు వేగంతో దూసుకెళ్తుంటుంది. ఇంతవరకూ బాగానే ఉన్నా ఇక్కడే ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంటుంది. ఉన్నట్టుండి విమానంలో ఇంధనం ఖాళీ అవుతుంది. దీంతో ఇక ఆ విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తారని అంతా అనుకున్నారు. కొందరు ప్రయాణికులు భయంతో వణికిపోయారు.

Viral Video: రైల్లో కాలు మోపడానికి స్థలం లేకున్నా.. ఇతను చేసుకున్న ఏర్పాట్లు చూస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే..


అయితే వీళ్లందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. విమానం గాల్లో ఉండగానే ఆ సమస్యకు పరిష్కారం కనుక్కున్నారు. జెట్ ట్యాంకర్ల సాయంతో గాల్లో ఉండగానే విమానానికి ఇంధనం నింపారు. ఇందుకోసం ముందుగా విమానం నుంచి ఓ పెద్ద ఫ్లెక్సిబుల్ గొట్టం బయటికి వచ్చింది. చివరకు చూస్తుండగానే.. దాని వెనుకే వెళ్తున్న జెట్ ట్యాంకర్ నుంచి బయటికి వచ్చిన పైప్‌కు ఫ్లెక్సిబుల్ గొట్టాన్ని అనుసంధానం చేశారు. ఇలా ఎంతో ఈజీగా (Refueling the aircraft while in air) ఆ విమానానికి ఇంధనాన్ని నింపేశారు.

Viral Video: పులినే భయపెట్టిన ఎలుగుబంటి.. పిల్లను రక్షించుకోవడానికి ఏం చేసిందో చూడండి..


12 సెకన్ల నిడివిగల ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వావ్.. ఈ టెక్నాలజీ ఎంతో అద్భుతంగా ఉంది’’.. అంటూ కొందరు, ‘‘ఇలా ఇంధనం నింపుతారని ఇప్పుడే తెలిసింది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం వెయ్యికి పైగా లైక్‌లు, 2 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: వర్షంలో తడుస్తూ వచ్చిన వధువుకు షాక్ ఇచ్చిన వరుడు.. సమీపానికి రాగానే అతడు చేసిన నిర్వాకం..


ఇవి కూడా చదవండి..

Viral Video: వామ్మో.. ఇకపై టమాటాలు తినాలంటే ఆలోచించాలేమో.. ఈ పాము చేసిన నిర్వాకం చూడండి..

Viral Video: ద్యేవుడా.. చపాతీలను ఈమె ఎలాంటి ప్లేస్‌లో చేస్తుందో చూస్తే..

Viral Video: చూసేందుకు ఇది లెగ్ పీసే.. కట్ చేసి చూడగా చివరకు షాకింగ్ సీన్..

Viral Video: ఎలా వస్తాయమ్మా... ఇలాంటి ఐడియాలు.. ఈమె చపాతీలు ఎలా చేస్తుందో చూస్తే.. నోరెళ్లబెడతారు..

Viral Video: రీల్ చేసి మూల్యం చెల్లించుకుంది.. వర్షపు నీటిలో డాన్స్ చేయాలని చూస్తే.. చివరకు..

మరిన్ని వైరల్ వీడియోల కోసంఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Sep 28 , 2024 | 08:13 PM