Home » Allu Arjun
కొన్ని రోజుల క్రితం హైదరాబాద్‌లో పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మరణించిన కేసులో తాజాగా అల్లు అర్జున్‌ని అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు.
సంధ్యా థియేటర్ ఘటనలో అరెస్టయిన సినీ నటుడు అల్లు అర్జున్‌కు పోలీసులు గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. పరీక్షలు పూర్తయిన తర్వాత గాంధీ ఆస్పత్రి నుంచి మరికొద్ది సేపట్లో నాంపల్లి కోర్టుకు ఆయన్ను పోలీసులు తరలించనున్నారు.
పుష్ప-2 విడుదల సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు హీరో అల్లు అర్జున్ను బాధ్యుడిని చేస్తూ చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసానికి వెళ్లి అరెస్ట్ చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
సంధ్యా థియేటర్లో జరిగిన సంఘటనతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చారు. తాను రావడంతోనే ఈ ఘటన జరిగిందనడం అవాస్తమని ఆయన చెప్పారు.
Allu Arjun Arrest: పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ అవడం సంచలనంగా మారింది. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో బన్నీని అదుపులోకి తీసుకొని చిక్కడపల్లి పీఎస్‌కు తరలించారు పోలీసులు. ఈ ఘటనపై హైదరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ తాజాగా స్పందించారు. ఆయన ఏమన్నారంటే..
టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ అరెస్టు నేపథ్యంలో అభిమానులు పలు రకాలుగా స్పందిస్తున్నారు. అయితే ఫ్యాన్స్ ఏమంటున్నారో ఈ వీడియో చూసి తెలుసుకోండి మరి.
Allu Arjun: పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటనలో నిందితుడిగా ఉన్న బన్నీని చిక్కడపల్లి పోలీసు స్టేషన్‌కు తరలించారు.
పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. అల్లు అర్జున్ నటించిన పుష్పా -2 సినిమా చూసేందుకు వచ్చి అక్కడ జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతిచెందిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై పోలీసులు సంచలన విషయాలు మీడియా ముందుకు తెచ్చారు.
పుష్ప-2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతిచెందడం దురదృష్టకరం అని.. అయితే ఆ ఘటనతో తనకు ఎలాంటి సంబంధం లేదని సినీనటుడు అల్లు అర్జున్ పేర్కొన్నారు.
పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్పా -2 సినిమా చూసేందుకు వచ్చిన దిల్‌సుక్‌నగర్‌కు చెందిన రేవతి అనే మహిళ మృతిచెందింది. ఈ విషయాన్ని పోలీసులు సీరియస్‌గా తీసుకుని విచారణ చేపట్టారు. ఈ కేసులో ముగ్గురిని ఇవాళ అరెస్ట్ చేశారు.