Home » America
జనం రద్దీతో కిటకిటలాడుతున్న ఇది ఏ బస్ స్టేషనో, రైల్వే స్టేషనో కాదు.. శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానా శ్రయం.
హమాస్ అధినేత ఇస్మాయిల్ హనియే హత్య, బీరూట్‌లో హిజ్బుల్లా కమాండర్ హత్యలు ఇజ్రాయెల్ పనేనని, ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్, దాని అనుకూల హిజ్బుల్లా గ్రూప్ ప్రకటించిన నేపథ్యంలో మధ్య ప్రాచ్యంలో తీవ్ర ఉద్రిక్తలు నెలకొన్న విషయం తెలిసిందే.
హమాస్ అధినే ఇస్మాయిల్ హినియే హత్యకు ప్రతీకారంగా ఇజ్రాయెల్‌పై దాడి చేస్తామని ఇరాన్ ప్రకటించిన నాటి నుంచి తూర్పు ఆసియా దేశాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే.
రాష్ట్రానికి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని బృందం చేపట్టిన విదేశీ పర్యటన విజయవంతంగా సాగుతోంది.
బంగ్లాదేశ్‌లో అధికార మార్పునకు అమెరికా కుట్ర పన్నిందని ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా తీవ్ర ఆరోపణలు చేశారు. బంగ్లాలో తిరుగుబాటు, అల్లర్ల వెనుక కూడా అగ్రరాజ్యం హస్తం ఉందన్నారు.
ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు రద్దు చేయాలంటూ విద్యార్థి సంఘాలు మొదలుపెట్టిన నిరసనలు హింసాత్మకంగా మారడంతో బంగ్లాదేశ్ ప్రధానమంత్రి పదవికి షేక్ హసీనా రాజీనామా చేసి.. భారత్‌కు పారిపోయి వచ్చిన విషయం తెలిసిందే.
అమెరికా(america) మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) అధ్యక్ష ఎన్నికల ప్రచారం శనివారం హ్యాక్ చేయబడిందని ప్రచార సంస్థ పొలిటికో(politico) ప్రతినిధి స్టీవెన్ చియుంగ్ తెలిపారు. ప్రచారం నుంచి అంతర్గత పత్రాలతోపాటు అనామక ఖాతా నుంచి ఇమెయిల్స్ వచ్చాయని వెల్లడించారు.
చైనా రాకెట్ నుంచి వెలువడిన వ్యర్థాలు అంతరిక్షంలో భారీ మేఘంలా భూమిచుట్టూ తిరుగుతుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది.
మాములుగా అయితే ఎవరైనా ఒక గిన్నిస్ ప్రపంచ రికార్డును(World Record) నెలకొల్పితేనే గ్రేట్ అని చెబుతుంటారు. కానీ ఓ వ్యక్తి మాత్రం ఏకంగా ఒక్కరోజులోనే 15 గిన్నిస్ రికార్డులను సాధించాడు. అంతేకాదు ఆయన తన జీవితకాలంలో 250కి పైగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్లను బ్రేక్ చేయడం విశేషం.
రేవంత్ ప్రభుత్వం గ్రామ పరిపాలన గాలికొదిలేసి, ఆకాశంలో మేడలు కడుతోందని సిర్పూర్ కాగజ్‌నగర్ బీజేపీ శాసన సభ్యులు పాల్వాయి హరీష్‌బాబు ఆరోపించారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలు గుణపాఠం చెప్పాలని హెచ్చరించారు. కొడంగల్, వికారాబాద్, నారాయణపేట్‌కు మాత్రమే ముఖ్యమంత్రి పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు.