Share News

Hyderabad : విమానాశ్రయం కిటకిట..!

ABN , Publish Date - Aug 14 , 2024 | 06:11 AM

జనం రద్దీతో కిటకిటలాడుతున్న ఇది ఏ బస్‌ స్టేషనో, రైల్వే స్టేషనో కాదు.. శంషాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానా శ్రయం.

Hyderabad : విమానాశ్రయం కిటకిట..!

TG NEWS : జనం రద్దీతో కిటకిటలాడుతున్న ఇది ఏ బస్‌ స్టేషనో, రైల్వే స్టేషనో కాదు.. శంషాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానా శ్రయం. ఉన్నత చదువులకు విదేశాలకు వెళ్తున్న విద్యార్థులు వారిని సాగనంపేందుకు వచ్చే వారి తల్లిదండ్రులు, బంధువులతో మంగళవారం ఇలా రద్దీగా మారింది. దీంతో ఎయిర్‌పోర్టు నుంచి ప్రధాన రహదారి వరకూ ట్రాఫిక్‌ జామ్‌ అయింది.

- శంషాబాద్‌ రూరల్‌, ఆంధ్రజ్యోతి

Updated Date - Aug 14 , 2024 | 07:01 AM