Home » Anam Ramanarayana Reddy
వెంకటగిరి వైసీపీ ఇంచార్జి నేదురుమల్లి (Nedurumalli) రాంకుమార్రెడ్డిపై ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి (Anam) ఫైర్ అయ్యారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్తో వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి భేటీ అయ్యారు. బద్వేలు నియోజకవర్గం అట్లూరులో నారా లోకేష్ యువగళం పాదయాత్రకు మేకపాటి సంఘీభావం తెలిపారు. ఈ నెల 13 న ఉమ్మడి నెల్లూరు జిల్లాలోకి యువగళం పాదయాత్ర ప్రవేశించనుంది.
నెల్లూరు జిల్లాలో రాజకీయ పరిణామాలు చకచకా మారుతున్నాయి. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని మాజీ మంత్రి అమర్నాధ్ రెడ్డి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, నేతలు వేమిరెడ్డి పట్టాభి కలిశారు. కోటంరెడ్డి నివాసంలో సుధీర్ఘ చర్చలు నిర్వహించారు. టీడీపీలోకి రమ్మంటూ ఆహ్వానం పలికారు. ఇక ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డిని టీడీపీ ముఖ్య నేతలు కలవనున్నారు.
ఆత్మకూరు అభివృద్ధిపైన డిబేట్ పెట్టుకుందాం.. రా అంటూ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డికి ఎమ్మేల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి సవాల్ విసిరారు. ఎన్నికలు వస్తున్నాయని ఇప్పుడు ఆత్మకూరు అభివృద్ధి గురించి మాట్లాడడం సరికాదన్నారు.
వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డికి (Anam Ramanarayana Reddy) వైసీపీ (YCP) నేత నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి (Nedurumalli Ramkumar Reddy) సవాల్ విసిరారు.
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయ్. అసలు ఎవరు మీడియా ముందుకొచ్చి అసంతృప్తి వెళ్లగక్కుతారో.. ఎవరు అధికార పార్టీకి గుడ్ బై చెబుతారో..
ఏపీలో జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి (YSR Congress) వ్యతిరేకంగా ఓటేసిన పార్టీ ఎమ్మెల్యేలపై అధిష్ఠానం సస్పెన్షన్ అస్త్రం విధించింది.
తాను క్రాస్ ఓటింగ్ చేసినట్టు ఆధారాలుంటే చూపించాలని వైసీపీ నేత ఆనం రాంనారాయణరెడ్డి సవాల్ విసిరారు. ఆయనపై క్రాస్ ఓటింగ్ ఆరోపణలు వచ్చిన అనంతరం తొలిసారిగా మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వం పని తీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
వైసీపీ కార్యకర్తలు బరి తెగించారు. ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి (MLA Sridevi) ఆఫీస్పై దాడికి తెగబడ్డారు. ఆఫీస్ ముందు ఉన్న ఫ్లెక్సీలు, బ్యానర్లు చించివేశారు.
ఆత్మాభిమానం దెబ్బతీసే పరిస్థితులు ఎదురైనప్పుడు తిరుగుబాటు చేయడం నెల్లూరు జిల్లా (Nellore District) ప్రత్యేకం. జిల్లాలో పలు సందర్భాల్లో పలువురు నాయకులు