Home » Anantapur urban
ప్రీపరేడ్ క్యాంప్‌నకు స్థానిక ఆర్ట్స్ కళాశాల విద్యార్థి సం తోష్ నాయక్ ఎంపికయ్యా రు. ఈ సందర్భంగా సోమ వారం వైస్ ప్రిన్సిపాల్ శశాం కమౌళి తన కార్యాయంలో సంతోష్‌నాయక్‌ను అభినం దించారు.
కలెక్టరేట్లోని రెవెన్యూ భవనలో సోమవారం జిల్లా స్థాయి గ్రీవెన్స కార్యక్రమం ప్రశాంతంగా కొనసాగింది. గుంతకల్‌లో రెవెన్యూ స్థాయి గ్రీవెన్సకు కలెక్టరు, జేసీతో పాటు ఇతర అన్నిశాఖల ఉన్నతాధికారులు వెళ్లగా, జిల్లాస్థాయి గ్రీవెన్స కు ఆయా శాఖల ద్వితీయస్థాయి అధికారులు హాజరయ్యారు.
పేదలు తినే అన్నంపైనా దుష్ప్రచారం చేయడం సరికాదని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ పేర్కొ న్నారు. స్థానిక పాతూరులోని అన్న క్యాంటీనను టీడీపీ నియోజకవర్గ పరిశీలకుడు లక్ష్మీనారాయణతో కలిసి ఎమ్మెల్యే సోమ వారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడి భోజనం నాణ్యతను పరిశీలించడంతో పాటు పేద ప్రజలతో కలిసి భోజనం చేశారు.
ఈ ప్రాంతం వ్యాపారాలకు పెట్టింది పేరు. పలానవి ఎక్కడ దొరుకుతాయంటే.. ఈ ప్రాంతం పేరు ఇట్టే చేప్పేస్తారు. జిల్లా కేంద్రం మొదలు కొని, చుట్టుపక్క ప్రాంతాల్లో ఎవరిని అడిగినా ఈ ప్రాంతం పేరు తెలియని వారుండరు. ఆ స్థాయికి చేరింది ఈ ప్రాంతం. నిత్యం కొనుగోలుదారులతో అక్కడి షాపులు సందడిగా ఉంటాయి.
హిందువులను సంఘటితంచేసి చైతన్యవంతమైన సమాజాన్ని నిర్మించడమే రాష్ర్టీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్‌ఎ్‌సఎస్) ధ్యేయమని క్షేత్రసేవా ప్రముఖ్ ఎక్కా చంద్రశేఖర్ అన్నారు.
ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా మైనార్టీలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని ఆల్‌మేవా రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ ఫకృద్దీన డిమాండ్ చేశారు.
అనంతపురం అర్బనలో లక్ష మందితో పార్టీ సభ్యత్వం చేయిస్తామని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ అన్నారు.
పార్టీ ఉంటేనే మనం ఉన్నామని,నేను ఎమ్మెల్యేగా గెలిచినా, మీకు గ్రామాల్లో నాయకులుగా గుర్తింపు ఉన్నా, అది పార్టీ వల్లనేనని ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు.
జిల్లావ్యాప్తంగా రసాయన, పురుగుమందుల దుకాణాలు ప్రమాదకర, నిషేధిత గడ్డిమందు విచ్చలవిడిగా విక్రయిస్తున్నాయి. ఈ గడ్డిమందు వాడితే నేల స్వభావం కోల్పోవడం, ప్రజల ఆరోగ్యంపై దుష్పరిణామాలు చూపుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.
జిల్లాలో రోడ్డు ప్రమాదాలను నివారించి.. జీవితాలను కాపాడుదామని కలెక్టరు డాక్టర్ వినోద్‌కుమార్ అధికారులతో అన్నారు. కలెక్టరేట్లో రోడు ్డప్రమాదాల నివారణపై శుక్రవారం సమీక్ష నిర్వహించారు.