Home » Ananthapuram
తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి నివాసాన్ని పోలీసులు చుట్టుముట్టారు.
హిందూపురంలో ఎంపీ గోరంట్ల మాధవ్‌కు నిరసన సెగ తగిలింది.
జిల్లాలోని కదిరి పట్టణం మాశానంపేటలో దారుణం జరిగింది.
జేఎనటీయూ ఆధ్వర్యంలో ప్రీ పీహెచడీ విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. శనివారం వీసీ రంగజనార్దన పరీక్షా కేంద్రాన్ని సందర్శించి నిర్వహణ విధానాన్ని పరిశీలించారు.
వర్సిటీ పరిధిలోని పాలనా అంశాల పట్ల సమాన వైఖరి అవలంభించాల్సిన ఎస్కేయూ యాజమాన్యం కొందరి పట్ల వివక్ష చూపుతోందనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
ఖరీఫ్ రైతు కష్టమంతా వర్షార్పణమైంది. సీజన ప్రారంభం నుంచి భారీ వర్షాలు, వరద బీభత్సానికి విత్తు సమయం నుంచి పంట చేతికొచ్చే దాకా అధిక వర్షాలతో రైతులు పూర్తీగా నష్టపోయారు.
ఉపాధి హామీ పథకంలో అక్రమాలు జరిగినట్లు తేలితే బాధ్యులపై చర్యలు తప్పవని ఏపీడీ శివశంకర్ హెచ్చరించారు. మండలంలో జరిగిన అక్రమాలపై ఆంధ్రజ్యోతిలో గురువారం ‘నీకింత.. నాకింత’ శీర్షికన ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. క్షేత్రస్థాయిలో అధికారులు విచారణ చేపట్టారు.
కారు అదుపుతప్పి బోల్తా... మహిళ మృతి
ఈడీ ఆస్తులు అటాచ్ చేసిన నేపథ్యంలో తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
వసతి గృహాల్లో విద్యార్థులకు మౌలిక వసతులను కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం, అధికారులు విఫలమయ్యారని టీడీపీ నియోజకవర్గ ఇనచార్జి, మాజీ ఎమ్మెల్యే ఆర్ జితేంద్ర గౌడ్ విమర్శించారు. సేవాఘడ్‌లోని గిరిజన గురుకుల పాఠశాలను ఆయన బుధవారం సందర్శించారు. ఎలుకలు కరిచిన విద్యార్థులను పరామర్శించారు. అనంతరం పాఠశాల ప్రిన్సిపాల్ విజయ్‌కుమార్ నాయక్‌తో మాట్లాడారు.