Home » Annamalai
మహిళాభ్యున్నతికి రోజుకో పథకాన్ని ప్రవేశపెడుతూ ప్రపంచదేశాల మెప్పు పొందిన ప్రధాని నరేంద్ర మోదీని విమర్శించేందుకు డీఎంకే ఎంపీ కనిమొళికి ఎలాంటి హక్కు లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(BJP state president Annamalai) సూచించారు.
తమిళనాడు రాష్ట్ర బీజేపీ (BJP) అధ్యక్షుడు అన్నామలై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. రాబోయే లోక్సభ ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని అయితే పార్టీ తీసుకునే ఏ నిర్ణయానికైనా కట్టుబడి ఉంటానని వెల్లడించారు.
బీజేపీ కూటమిలో జీకే వాసన్ తొలి అడుగు వేశారని, రానున్న 100 రోజులు తమకు మార్గదర్శకం చూపే వ్యక్తిగా ఉంటారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(BJP state president Annamalai) తెలిపారు.
పార్లమెంటు ఎన్నికలకు సంబంధించిన పొత్తులపై అన్నాడీఎంకేకు చెందిన చిల్లర నేతల వ్యాఖ్యలు పట్టించుకోబోనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(BJP state president Annamalai) వ్యాఖ్యానించారు.
అయోధ్యలో రామాలయం నిర్మాణానికి నిధులు అందజేసిన రాష్ట్రాల్లో తమిళనాడు మూడో స్థానంలో ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(BJP state president Annamalai) తెలిపారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలైను చర్చీలోకి వెళ్లనివ్వకుండా యువకులు అడ్డుకున్నారు. ‘ఎన్ మన్...ఎన్ మక్కల్’ పేరుతో అన్నామలై చేపట్టిన పాదయాత్ర ధర్మపురి జిల్లాలో సాగుతోంది.
రాష్ట్రంలో రాజకీయాలు పక్కన పెట్టిన కొన్ని పార్టీలు, రాష్ట్రాభివృద్ధి కోసం పాటుపడాలని ప్రపంచ పెట్టుబడిదారుల మహానాడు తెలియజేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(BJP state president Annamalai) అన్నారు.
రాష్ట్రం నుంచి శబరిమల వెళ్తున్న అయ్యప్ప భక్తులకు తగిన సౌకర్యాలు కల్పించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(BJP state president Annamalai) డిమాండ్ చేశారు.
రాష్ట్ర మంత్రి ఉదయనిధి(Minister Udayanidhi) జన్మదిన వేడుకల సందర్భంగా ఆయన నివాస గృహం, పరిసర ప్రాంతాలు, రహదారుల్లో
కేసీఆర్ అవినీతితో రాజకీయాలను భ్రష్టు పట్టించారని బీజేపీ జాతీయ నాయకుడు అన్నామలై ( Annamalai ) వ్యాఖ్యానించారు.