Home » Annamayya District
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మదనపల్లె సబ్ కలెక్టరేట్ ఫైళ్ల దహనం ఘటన జరిగి నేటికి రెండు నెలలు అవుతోంది. ఈ ఘటనపై సీఐడీ కేసు నమోదు కావడం.. పోలీసు ఉన్నతాధికారులు వచ్చి భవనంలో కాలిపోయిన వస్తువులు, ఫైళ్లు, ఫర్నీచర్ పరిశీలించడమే కాక, రెండుసార్లు సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు.
వరదల కారణంగా ముంపునకు గురైన పాఠశాలల విద్యార్థులకు రాజుకుంట యువత చేయూతనందించారు.
జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు.
మండలంలోని టంగుటూరు గ్రా మ పంచాయతీ సర్పంచ మైను ద్దీన దాదాపు వంద కుటుంబాల తో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయశేఖర్‌రెడ్డి సమక్షంలో తెలుగుదేశంపార్టీలో చేరారు.
వంట సిబ్బంది లేక విద్యార్థులకు సకాలంలో భోజనం వడ్డించ లేకున్నామని గురుకుల పాఠశాల సిబ్బంది తమ సమస్యలను ఎస్టీ కమిషన చైర్మన శంకర్ నాయక్ దృష్టికి తీసుకెళ్లారు. శుక్రవారం ఆయన గురుకుల పాఠశాలను తనిఖీ చేశారు.
వరుణదేవుడు కరుణిం చి, వర్షాలు కురిపించాలని చండీ యాగం నిర్వహిస్తున్నట్లు దత్త విజయానంద స్వామీజీ పేర్కొన్నారు.
గత ప్రభుత్వ హయాంలో దోబీ ఘాటులో అవినీతి జరిగినట్లు ఆలస్యంగా వెలుగుచూసింది.
గ్రామాల్లో పారిశుధ్య సమస్యలు తలెత్త కుండా చర్యలు చేపట్టాలని డీపీవో ధనలక్ష్మీ, సీఈవో జీవీ రమణారెడ్డిలు పేర్కొన్నారు.
టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తి చేసు కున్న సందర్బంగా తంబ ళ్లపల్లెలో గురువారం టీడీపీ శ్రేణులు సంబరాలు చేసు కున్నారు.
విద్యార్థులు నాయకత్వ లక్షణాలతో మందుకెళ్లాల ని మదనపల్లె సబ్‌కలెక్టర్ మేఘస్వరూప్ పేర్కొన్నారు.