Home » Annamayya District
తంబళ్లపల్లె నియోజక వర్గంలోని ఆరు మండలాల్లో జాబ్‌కార్డులు ఉన్న కూలీ లందరికి వంద రోజులు ఉపాధి పనులు కల్పించాలని తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ నేత దాసరిపల్లి జయచంద్రారెడ్డి కోరారు.
మా భూ ములు ఆక్రమించడ మే కాకుండా ప్రశ్నించి నందుకు మాపైనే అక్రమ కేసులు బనా యిస్తున్నారని తమకు న్యాయం చేయాలని ఓ రైతు కుటుం బం సబ్‌కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టింది.
పోస్ట్.. పోస్ట్.. ఈ అరు పు వినపడితే నాడు వీధి వీధంతా అలర్టయ్యేది. ట్రింగ్ ట్రింగ్‌మంటూ సెకిల్ బెల్ మోతతో ఆడాళ్లు మగాళ్లు అన్న తేడా లేకుం డా ఇళ్ల బయటకు వచ్చేసే వాళ్లు. కార్డు ముక్క, కవరు, మనీ ఆర్డరులాంటివైతే పర్వాలేదుగానీ టెలిగ్రామ్ వచ్చిందంటే బెదిరి పోయేవాళ్లు. ఎందుకంటే అప్పట్లో సాధారణంగా టెలిగ్రామ్ అంటే చావు కబురు తెచ్చిందనే లెక్క. మిలిటరీలో ఉన్న భర్త రాసే జాబు కోసం వారాలపాటు భార్య ఎదు రు చూపులు, కొడుకు పంపే మనియార్డురు కోసం ఎదురు చూసే తల్లిదండ్రులు.. ఇంటర్వ్యూలకు హాజరయ్యే నిరుద్యోగులు.. ఇలా ఎన్నెన్నో భావోద్వేగాలకు సంబంధించిన సమాచారాన్ని మోసుకొచ్చే ఆయన ఆ ప్రాంతానికి ఏకైక వార్తాహరుడు.
ఆమె ఓ పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టర్ తల్లి. పది రోజుల కిందట మిస్సింగ్ అయింది. సీరియస్‌గా తీసుకున్న జిల్లా పోలీసు యంత్రాంగం రెండు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు నేర చరితుడు కావడంతో పోలీసులకు చిక్క కుండా దృశ్యం సినిమా తరహాలో మొబైల్ ఫోన్, సిమ్ ఇంట్లోనే పడేసి పరారయ్యాడు.
మదన పల్లె మండలం పోతబోలు గ్రామ సం ఘమిత్ర రూ.50లక్షల దాకా అవినీతికి పాల్పడిందని, ఎస్‌హెచజీ గ్రూపు స భ్యులు జమ చేసిన రుణాలను కాజే సిందని గ్రామానికి చెందిన మహిళలు సీఎం పేషికి ఫిర్యాదు చేశారు.
టమోటా ధర రోజురోజుకీ పెరుగుతోంది. కొన్ని చోట్ల వంద రూపాయలు పలుకుతోంది. మరికొన్ని చోట్ల సెంచరీకి చేరువవుతోంది. పంటసాగు చేసిన రైతులకు రూ.లక్షల్లో ఆదాయం వస్తోంది. టమోటా దిగుబడిని మార్కెట్‌కు తీసుకెళ్తే.. రూ. లక్షలతో రైతులు, వ్యాపారులు తిరిగొస్తున్నారు. ఇప్పుడిదే రైతులకు, వ్యాపారులకు ఇబ్బందిగా మారింది.
జిల్లాలో సివిల్ సప్లయిస్ హమాలీలకు కూలి ధరలు పెంచడంతోపాటు ప్రతినెలా మొదటి వారంలోనే కూలి చెల్లించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ డిమాండ్ చేశారు.
ములకలచెరువు మండలం పెద్దపాళ్యం వద్ద ఉన్న రైల్వేగేటు వల్ల వాహనదారులు ఇబ్బందులు పడేవారు.
ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యంగా విద్యాశాఖా మంత్రి నారా లోకేశ పట్టుదలగా కృషి చేస్తున్నారని పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిశోర్‌కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
రామసముద్రం మండల తహసీల్దార్ కార్యాలయాన్ని మదనపల్లె సబ్ కలెక్టర్ వై.మేఘస్వరూప్ శనివారం ఆక స్మికంగా తనిఖీ చేశారు.