Home » Anumula Revanth Reddy- Congress
కాంగ్రె్‌సలో చేరికల దూకుడు కొనసాగుతోంది. బీఆర్‌ఎస్, బీజేపీలో అసంతృప్త నాయకులే లక్ష్యంగా రాష్ట్ర నాయకత్వం వేగం పెంచింది. ఒకే రోజు అటు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి.. ఇటు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క రంగంలోకి దిగి కీలకమైన ఇద్దరు బీఆర్‌ఎస్ నేతలను కాంగ్రెలోకి ఆహ్వానించారు. సోమవారం ఉదయం..
దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశమైంది. స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ నేతృత్వంలో సమావేశం ప్రారంభమైంది. ఈ భేటీలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్ధుల ఎంపికపై కసరత్తు
బీఆర్ఎస్‌కు చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు(Nallala Odelu ) గట్టి షాక్ ఇచ్చారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy)సమక్షంలో ఓదేలు, మంచిర్యాల జెడ్పీ చైర్ పర్సన్ భాగ్యలక్ష్మి కాంగ్రెస్(Congress)లో చేరారు.
ఇదిలా ఉంటే ఈ నెల 17న హైదరాబాద్‌లో సోనియాగాంధీతో భారీ బహిరంగ సభ జరగనుంది. అలాగే హైదరాబాద్‌లోనే సీడబ్ల్యూసీ సమావేశం కూడా జరగనుంది. ఈ సమావేశానికి కాంగ్రెస్ ముఖ్యనేతలంతా తరలివస్తున్నారు.
కేవీపీ.. కేసీఅర్‌తో కలిసిన ఫోటోలు త్వరలోనే విడుదల చేస్తా. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఆంధ్రా చిన్నజీయర్ స్వామి కాళ్లదగ్గర తాకట్టు పెట్టారు. తెలంగాణపై చిత్తశుద్ధి ఉంటే అమరవీరుల స్థూపం దగ్గర చర్చకు సిద్ధమా?, తెలంగాణ అమరవీరుల స్థూపం
పల్లా రాజేశ్వర్‌రెడ్డి (Palla Rajeshwar Reddy)వల్లే కాకతీయ యూనివర్సిటీ (Kakatiya University)లో గొడవలు జరుగుతున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ఆరోపించారు.
రాష్ట్రంలోని కౌలు రైతులకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి(Revanth Reddy) బహిరంగ లేఖ రాశారు.
తన రాజకీయ ఎదుగుదలలో సీతా దయాకర్‌రెడ్డి(Sita Dayakar Reddy) ప్రతీసారి అండగా నిలబడ్డారని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి (Revanth Reddy) వ్యాఖ్యానించారు.
ఈనెల 17వ తేదీన సాయంత్రం 5గంటలకు విజయభేరీ సభ(Vijayabheri Sabha) ఉంటుందని.. ఈ సభకు కాంగ్రెస్(Congress) నేతలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి (Revanth Reddy)తెలిపారు.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి(Revanth Reddy), బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC KAVITHA)కి ఉన్న సంబంధం ఏంటో బయటపెట్టాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు నల్లు ఇంద్రసేనారెడ్డి( Indrasena Reddy) వ్యాఖ్యానించారు.