Home » AP Assembly Budget Sessions
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం సమావేశం గురువారం ఉదయం ప్రారంభమైంది.
నేడు ఏపీ బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి బుగ్గర రాజేంద్రనాథ్ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశ పెట్టనున్నారు. ఈ క్రమంలోనే 2023-24 వార్షిక బడ్జెట్‌తో గురునానక్ కాలనీలోని తన నివాసం నుంచి సెక్రటేరియట్‌కు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బయల్దేరారు.
ఏపీ అసెంబ్లీ వేదికగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (CM YS Jagan Mohan Reddy) శుభవార్త (Good News) చెప్పారు. వచ్చే జనవరి నుంచి..
ఏపీ అసెంబ్లీలో వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది.
ఆనం రాం నారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇద్దరూ వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలే. ఆనం అయితే నిన్న అంటే అసెంబ్లీ ప్రారంభం రోజున ఏకంగా టీడీపీ వాళ్లతో పాటు కూర్చుండిపోయారు.
ఏపీ శాసనసభలో పలువురు మంత్రులు అందుబాటులో లేకుండా పోయారు.
ఏపీ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి.
ప్రభుత్వంపై వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నిరసన కొనసాగుతూనే ఉంది.
ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. సభ మొదలవగా స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తరాలను చేపట్టారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాలు తొమ్మిది రోజుల పాటు జరుగనున్నాయి.