Home » AP Cabinet Meet
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వరయంలో 24 అంశాలు ఎజెండాగా మంత్రి మండలి సచివాలయంలో కీలక సమావేశం అయింది. ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆర్డినెన్స్‌పై మంత్రి మండలిలో చర్చించి ఆమోదం తెలపనుంది. అలాగే ఈనెల 10వ తేదీన రాష్ట్ర పరిశ్రమల ప్రోత్సాహక మండలిలో తీసుకున్న నిర్ణయాలకు క్యాబినెట్ ఆమోదముద్ర వేయునుంది.
AP Cabinet meeting: మంత్రిమండలి సమావేశం మంగళవారం నాడు జరుగనుంది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై సీఎం చంద్రబాబు తన కేబినెట్‌తో చర్చించనున్నారు. అనంతరం పలు కీలక అంశాలపై నిర్ణయం తీసుకోనున్నారు.
AP Cabinet Decisions: ఏపీ మంత్రి వర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది.
Chandrababu Key Instructions: ఏపీ మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక సూచనలు చేశారు. చేసిన మంచి చెప్పుకోవడానికి ఇబ్బందులు పడుతుంటే లేని నిందలు మనపై వేసే కుట్రలు చేస్తున్నారన్నారు.
AP Cabinet: ఏపీ కేబినెట్ సమావేశం సోమవారం జరిగింది. ఈ భేటీలో 20 అంశాల అజెండాలపై మంత్రి మండలి చర్చించింది. ఇందులో ప్రధానంగా ఎస్సీ వర్గీకరణపై చర్చించారు. ఇటీవల ఏకసభ్య కమిషన్ రాజీవ్ రంజన్ మిశ్రా నివేదిక ఇచ్చిన విషయం తెలిసిందే. దాని ఆధారంగా ఎస్సీ వర్గీకరణ బిల్లుకు కేబినెట్ అమోదం తెలిపింది.
AP Cabinet Meeting: సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చిస్తున్నారు.
CM Chandrababu: రాష్ట్ర మంత్రులకు పలు కీలక సూచనలు చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. మంత్రుల ఫైల్స్ క్లియరెన్స్‌పై పెర్ఫార్మెన్స్‌ను చదివి వినిపించిన సీఎం... పనితీరును మెరుగుపరుచుకోవాలని అన్నారు. ఫైల్స్ క్లియరెన్స్‌లో సాక్షాత్తు ముఖ్యమంత్రి 3వ స్థానంలో ఉన్నారన్నారు.
AP Cabinet: ఏపీ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. నామినేటెడ్ పదవుల్లో బీసీలకు రిజర్వేషన్లకు సంబంధించి మంత్రి మండలి సమావేశంలో చర్చ జరుగగా.. 34 శాతం రిజర్వేషన్‌కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ సమావేశ మరి కాసేపట్లో ప్రారంభకానుంది. ఈ బేటిలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటుకు ప్రతిపాదనల గురించి ఈ సమావేశంలో మాట్లాడనున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం క్యాబినెట్ సమావేశం జరగనుంది. ఎస్ఐపీబీ ఆమోదించిన ప్రాజెక్టులు, విశాఖ పంచగ్రామాల సమస్య సహా అనేక అంశాలపై చర్చించనున్నారు.