• Home » Apple

Apple

వినియోదారుని మోసగించిన ‘యాపిల్‌’కు జరిమానా

వినియోదారుని మోసగించిన ‘యాపిల్‌’కు జరిమానా

వినియోగదారుడిని మోసగించినందుకు కాకినాడ వినియోగదారుల ఫోరమ్‌ యాపిల్‌ సంస్థకు రూ.లక్ష జరిమానా విధించింది. ఫోరమ్‌ సభ్యురాలు చక్కా సుశీ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ‘రూ.85,800

 iPhone 16: ఐఫోన్ 16కి విపరీతమైన క్రేజ్.. డే1 సేల్స్ ఎలా ఉన్నాయంటే..

iPhone 16: ఐఫోన్ 16కి విపరీతమైన క్రేజ్.. డే1 సేల్స్ ఎలా ఉన్నాయంటే..

భారత్‌లో ఆపిల్ ఐఫోన్ 16 ఫోన్ల విక్రయాలు నిన్నటి నుంచి మొదలయ్యాయి. వీటిని కొనుగోలు చేసేందుకు ఢిల్లీ, ముంబైలోని యాపిల్ స్టోర్ల వద్ద పెద్ద సంఖ్యలో జనం కనిపించారు. దీని సేల్ శుక్రవారం నుంచే ఆన్‌లైన్‌లో కూడా ప్రారంభమైంది. అయితే మొదటి రోజు సేల్స్ ఎలా ఉన్నాయనేది ఇక్కడ తెలుసుకుందాం.

iPhone 16: సెలెక్ట్‌ మొబైల్స్‌లో ఐఫోన్‌ 16 సిరీస్‌ ఫోన్లు

iPhone 16: సెలెక్ట్‌ మొబైల్స్‌లో ఐఫోన్‌ 16 సిరీస్‌ ఫోన్లు

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సెలక్ట్‌ మొబైల్స్‌ స్టోర్లలో ఐఫోన్‌ 16సిరీస్‌ ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి.

Viral Video: ఐఫోన్ 16 కోసం 20 గంటలు లైన్లో వేచిఉన్న ప్రజలు

Viral Video: ఐఫోన్ 16 కోసం 20 గంటలు లైన్లో వేచిఉన్న ప్రజలు

ఇండియాలో ఐఫోన్ 16 సిరీస్ అమ్మకాలు ప్రారంభమవుతున్నాయనే వార్త వచ్చిన వెంటనే కస్టమర్లు తమ కొత్త ఫోన్‌లను కొనుగోలు చేయడానికి స్టోర్ వెలుపల భారీగా బారులు తీరారు. ఈ క్రమంలో దేశంలోని ముంబై, ఢిల్లీలో స్టోర్ల బయట జనాలు పెద్ద ఎత్తున ఉన్నారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Apple Watch 10: యాపిల్ వాచ్ 10 సిరీస్ విడుదల.. మెడిసిన్ వేసుకునే రిమైండర్ ఫీచర్‌తోపాటు..

Apple Watch 10: యాపిల్ వాచ్ 10 సిరీస్ విడుదల.. మెడిసిన్ వేసుకునే రిమైండర్ ఫీచర్‌తోపాటు..

ఆపిల్ వాచ్ కోసం ఎదురు చూస్తున్నవారికి గుడ్ న్యూస్. ఎందుకంటే సోమవారం రాత్రి జరిగిన 'ఇట్స్ గ్లోటైమ్' ఈవెంట్‌లో కంపెనీ తొలిసారిగా ఆపిల్ వాచ్ సిరీస్ 10ని పరిచయం చేసింది. ఈ కొత్త స్మార్ట్‌వాచ్‌లో ఫీచర్లు ఎలా ఉన్నాయి. ధర ఎలా ఉంది, సేల్ ఎప్పటి నుంచనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

Apple: నేడు ఆపిల్ లాంచ్ ఈవెంట్.. కీలక ఫోన్లతోపాటు పలు ఉత్పత్తులు లాంచ్

Apple: నేడు ఆపిల్ లాంచ్ ఈవెంట్.. కీలక ఫోన్లతోపాటు పలు ఉత్పత్తులు లాంచ్

మీరు టెక్ ప్రియులా అయితే గుడ్ న్యూస్. ఎందుకంటే నేడు ఆపిల్ నుంచి పలు ఉత్పత్తులను లాంచ్ చేయనున్నారు. భారత కాలమానం ప్రకారం నేడు (సెప్టెంబర్ 9న) రాత్రి 10:30 నుంచి ఇట్స్ గ్లోటైమ్ ఈవెంట్ ప్రారంభమవుతుంది. శాన్ ఫ్రాన్సిస్కోలోని కంపెనీ ఆపిల్ పార్క్‌లో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.

 Apple Watch: మరికొన్ని రోజుల్లో మార్కెట్లోకి ఆపిల్ వాచ్ సిరీస్ 10.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..

Apple Watch: మరికొన్ని రోజుల్లో మార్కెట్లోకి ఆపిల్ వాచ్ సిరీస్ 10.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..

ఈ సంవత్సరం ఆపిల్ వాచ్ 10వ వార్షికోత్సవం కావడంతో ఆపిల్ స్మార్ట్‌వాచ్‌ 10కు ఈ సంవత్సరం రానున్న ఈవెంట్ ఎంతో ప్రత్యేకం. దీనిపై ఇంకా సమాచారం లేనప్పటికీ, డిజైన్, హెల్త్ ట్రాకింగ్ వంటి ఫీచర్ల గురించి మాత్రం కొన్ని లీక్స్ బయటకొచ్చాయి. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Madhya Pradesh: రూ. 11 కోట్ల విలువైన యాపిల్ ఐఫోన్లు చోరీ

Madhya Pradesh: రూ. 11 కోట్ల విలువైన యాపిల్ ఐఫోన్లు చోరీ

యాపిల్ కంపెనీకి చెందిన ఐ ఫోన్లతో వెళ్తున్న ట్రక్‌ను దుండగులు అటకాయించి దోచుకున్న సంఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మధ్యప్రదేశ్‌లోని సాగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. దాదాపు 15 వందలకుపైగా ఐఫోన్లు చోరీ అయ్యాయని పోలీస్ ఉన్నతాధికారి సంజయ్ ఉకే వెల్లడించారు.

Alert: ఈ 4 పదాలు టైప్ చేస్తే చాలు ఈ ఫోన్ క్రాష్.. టెక్ వర్గాల అలర్ట్

Alert: ఈ 4 పదాలు టైప్ చేస్తే చాలు ఈ ఫోన్ క్రాష్.. టెక్ వర్గాల అలర్ట్

ఐఫోన్(iPhone) వినియోగదారులకు మరోసారి బగ్ సమస్య మొదలైంది. కొత్తగా వెలుగులోకి వచ్చిన ఈ బగ్(bug) వారి ఫోన్లలో కొన్ని పదాలను టైప్ చేస్తున్నప్పుడు ఐఫోన్, ఐప్యాడ్స్ క్రాష్ అవుతున్నాయని చెబుతున్నారు. అయితే అవి క్రాష్ అవడానికి ఏం పదాలు ఉపయోగిస్తున్నారనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Married Womens: ఈ కంపెనీలో పెళ్లైన మహిళలకు నో జాబ్స్.. తీవ్రంగా స్పందించిన కేంద్రం

Married Womens: ఈ కంపెనీలో పెళ్లైన మహిళలకు నో జాబ్స్.. తీవ్రంగా స్పందించిన కేంద్రం

ఐఫోన్ల(iPhones) తయారీ కంపెనీ ఫాక్స్‌కాన్(Foxconn plant) పెళ్లైన మహిళలకు(married womens) ఉద్యోగాలు(jobs) ఇవ్వడం లేదని తెలుస్తోంది. దీంతో విషయం తెలుసుకున్న కేంద్ర ప్రభుత్వం తమిళనాడు నుంచి నివేదిక కోరింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి