Home » Arvind Dharmapuri
Telangana: బీజేపీలో ఘర్ వాపసి నడుస్తోందని.. బీజేపీలో పోటీ ఎక్కువగా ఉంటుందని ఎంపీ అర్వింద్ అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. పార్లమెంటు ఎన్నికల కోసం పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉన్నాయన్నారు.
జగిత్యాల జిల్లా: బీఆర్ఎస్ నేతల లాగా తాను కబ్జాలు చేయనని, లంచాలు తీసుకుని ఉద్యోగాలు ఇవ్వనని, నాలుగు పైసల అవినీతి కూడా తనమీద లేదని, ఉండదని నిజామాబాద్ జిల్లా బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు.
తెలంగాణ ఎన్నికలు 2023లో ఎన్ని సీట్లు వచ్చినా బీజేపీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని నిజామాబాద్ ఎంపీ, బీజేపీ నేత ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 25 సీట్లు వచ్చినా.. 60 సీట్లు వచ్చినా తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని దీమా వ్యక్తం చేశారు.
సొంత కుటుంబ సభ్యులతో సీఎం కేసీఆర్‌కు ప్రమాదం ఉందని అనుమానం కలుగుతోందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ హెల్త్ బులిటెన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణకు జాతీయ పసుపు బోర్డ్ ప్రకటన వెనుక బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరించిందా?. దీని వెనుక అసలు కారణాలు వేరే ఉన్నాయా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇందుకు కారణాలు ఏంటో ఒకసారి పరిశీలిద్దాం..
కవిత.. కేసీఆర్ పేరు నిలబెట్టి లిక్కర్ బోర్డు తెచ్చారు. మోదీపై.. కేటీఆర్ వ్యాఖ్యలు అర్థరహితం. మోదీని ప్రపంచం కీర్తిస్తుంది. కేటీఆర్, కవిత ఉద్యమంలో లేరు. ఎక్కడి నుంచో వచ్చి పదవులు అనుభవిస్తున్నారు. రేపో మాపో కవిత జైలుకు వెళ్తుంది. మీ చెల్లెల కంటే ముందే కేటీఆర్ జైలుకు పోయినా ఆశ్చర్య పోనవసరం లేదు.
న్యూఢిల్లీ: తెలంగాణ సమాజం కల్వకుంట్ల కుటుంబం మాటలు నమ్మే పరిస్థితి లేదని, ప్రధాని మోదీ వ్యాఖ్యలను మంత్రి కేటీఆర్ వక్రీకరించి విమర్శిస్తున్నారని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు.
తెలంగాణలో ప్రారంభించిన మెడికల్ కళాశాలకు కేంద్ర ప్రభుత్వం(Central Govt) గ్రాంట్ ఇచ్చిందని ఎంపీ ధర్మపురి అరవింద్(MP Dharmapuri Arvind) వ్యాఖ్యానించారు.
జమిలీ ఎన్నికల( Jamili elections)పై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్(MP Arvind)కీలక వ్యాఖ్యలు చేశారు.
మళ్ళీ కేసీఆర్ గెలిస్తే రాష్ట్రంలో వ్యవసాయం బంద్ అవుతుందని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో డబ్బు కోసమే కేసీఆర్ బియ్యం అమ్ముకుంటానని కేంద్రానికి లేఖ రాశారన్నారు. కిలో 5 నుంచి 6 రూపాయలు తక్కువకు పెద్ద వ్యాపారులకు అమ్మేందుకు కల్వకుంట్ల కుటుంబం ఒప్పందం చేసుకుందని ఆరోపించారు.