Home » Arvind Dharmapuri
మంత్రులు కేటీఆర్ (KTR), ప్రశాంత్‌రెడ్డి (Prashanth Reddy)పై ఎంపీ అర్వింద్ (MP Arvind) ఫైర్ అయ్యారు.
మంత్రి కేటీఆర్ (KTR) పై బీజేపీ (BJP) ఎంపీ అర్వింద్ (MP Arvind) మండిపడ్డారు.
ఎన్నికలకు ముందే టీఆర్ఎస్ పని అయిపోయిందని బీజేపీ ఎంపీ అర్వింద్ (Arvind) విమర్శించారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరు రావడంపై బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన అనుచిత వ్యాఖ్యలు నిరసనగానే ఆయన ఇంటిపై దాడి చేసినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, బీజేపీ ఎంపీ అర్వింద్‌ల మధ్య జరుగుతున్నది కులాల ఘర్షణ
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ నివాసంపై దాడి చేసిన వారిలో 8 మందిపై పోలీసులు నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల (TRS MLAs) కొనుగోలు అంశంలో బీజేపీకి సంబంధం లేదని ఎంపీ అర్వింద్ (MP Arvind) ప్రకటించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ (Telangana)లో డబుల్ ఇంజన్ సర్కార్తోనే అభివృద్ధి చెందుతుందని తెలిపారు.