Home » Ashok Gehlot
రాజస్థాన్‌లో గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త ట్విస్ట్ వెలుగు చూసింది. ఆ ఫోన్ ట్యాపింగ్‌తో పాటు రీట్ (రాజస్థాన్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) పరీక్ష పేపర్ లీక్ వ్యవహారాల్లో.. మాజీ సీఎం అశోక్ గెహ్లాట్‌పై ఆయన మాజీ ఓఎస్డీ లోకేష్ శర్మ తాజాగా
రాజకీయ నేతలు, ముఖ్యంగా ఉన్నత స్థానాల్లో ఉన్నవాళ్లు తమ ఆరోగ్యం పట్ల ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలి కాబట్టి, తాము అనారోగ్యం బారిన పడకుండా ఉండేలా తగిన పద్ధతులు పాటిస్తారు. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ.. ఓ మాజీ ముఖ్యమంత్రి అస్వస్థతకు గురయ్యారు.
మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ రాష్ట్రాలకు ముఖ్యమంత్రుల్ని ప్రకటించడంలో బీజేపీ జాప్యం చేస్తోందని అశోక్ గెహ్లాట్ చేసిన వ్యాఖ్యలకు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ కౌంటర్ ఇచ్చారు. సోమవారం ఆయన కోరిక నెరవేరుతుందని చెప్పారు.
హిందీ భాషా రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లలో ముఖ్యమంత్రుల ఎంపికపై బీజేపీ ఎడతెగని జాప్యం చేస్తుండటాన్ని రాజస్థాన్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తప్పుపట్టారు. బీజేపీలో క్రమశిక్షణ లేదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ వచ్చాక.. రాజస్థాన్ రాజకీయాలు మరింత వేడెక్కాయి. మొత్తం 199 స్థానాలకు ఎన్నికలు ముగియగా.. హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశం ఉందని ఎగ్జి పోల్స్ అంచనా వేస్తున్నాయి.
ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్ ఫలితాలు వచ్చిన తరుణంలో.. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఎలా ఉన్నా.. రాజస్థాన్‌లో కాంగ్రెస్ పార్టీ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని..
ఒక్క ఓటు కూడా అభ్యర్థుల తలరాతను మార్చగలదు. ఒకే ఒక్క ఓటు కూడా సీఎం అభ్యర్థులను సైతం ఓడించగలదు. గతంలో జరిగిన ఎన్నికల్లో అందుకు ప్రత్యక్ష ఉదాహరణలు కూడా కోకొల్లలుగా ఉన్నాయి. సీఎం అభ్యర్థి సైతం ఒకే ఒక్క ఓటు తేడాతో ఓడిపోయిన ఉదంతం 2008వ సంవత్సరంలో జరిగిన రాజస్థాన్ ఎన్నికల్లో చోటు చేసుకుంది.
ఐదు రాష్ట్రాలలో ఎన్నికల ప్రచారం ఉంటే మిజోరం ఎందుకు వెళ్ళలేదని బీజేపీ అగ్రనేతలను ఉద్దేశించి రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అన్నారు. నేడు గాంధీ భవన్లో ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీలో సర్కార్ ఆటోమోడ్లో నడుస్తోందన్నారు.
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మళ్లీ గెలిచి అధికారంలోకి రావడం ఖాయమని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అన్నారు. రాష్ట్రంలోని 199 అసెంబ్లీ స్థానాలకు శనివారం ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలుకావడంతో సర్దార్పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో సీఎం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీలో అధికారం కోసం సీఎం అశోక్ గెహ్లాట్, ఆయన మాజీ డిప్యూటీ సచిన్ పైలట్ మధ్య గొడవలున్నాయంటూ ప్రధాన మంత్రి నరేంద్ర ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యలను గెహ్లాట్ శుక్రవారంనాడు తిప్పికొట్టారు. కాంగ్రెస్‌కు ఓటు వేసి గెలిపించాలంటూ సచిన్ పైలట్ ఓటర్లకు పిలుపినిచ్చిన వీడియోను ఆయన సోషల్ మీడియోలో పోస్ట్ చేశారు.