Home » Ashok Gehlot
రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఒకరిపై మరొకరు ఆరోపణలు, విమర్శలతో దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే.. రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తాజాగా ప్రధాని మోదీ...
ప్రధాన నరేంద్ర మోదీపై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ బుధవారంనాడు విమర్శలు గుప్పించారు. నరేంద్ర మోదీ చాలా నెర్వస్‌తో ఉన్నారని, ఇటీవల ఆయన రాష్ట్రంలో జరిపిన రోడ్‌షో పెద్ద ఫ్లాప్ అని అన్నారు.
రాజస్థాన్(Rajasthan) లో మహిళల మీద అఘాయిత్యాలు ఆగట్లేదు. తాజాగా మైనర్ పై(Minor) ముగ్గురు అత్యాచారం చేశారు. ఎన్నికల ముంగిట రాష్ట్ర రాజకీయాల్లో ఈ ఘటన సంచలనం సృష్టిస్తోంది.
బీజేపీ(BJP) పాలిత రాష్ట్రాల్లో ఎక్సైజ్ సుంకం ఎక్కువగా ఉందని.. తద్వారా పెట్రోల్, డీజిల్ పై ఆయా రాష్ట్రాలు ప్రజలను విపరీతంగా బాదేస్తున్నాయని రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్(Ashok Gahlot) ఆరోపించారు.
రాజస్థాన్ లో ఎన్నికల తేదీ దగ్గరపడుతున్న వేళ కాంగ్రెస్ పార్టీలో ఐక్యతారాగం వినిపిస్తోంది. ఇన్ని రోజులు ఉప్పు, నిప్పులా ఉన్న సీఎం అశోక్ గహ్లోత్(Ashok Gahlot), మాజీ మంత్రి సచిన్ పైలట్(Sachin Pilot) ఐక్యతారాగం వినిపిస్తున్నారు.
Rajasthan Elections: రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ చేసిన విమర్శలకు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. హిమంత అవసరానికి మించి అతిగా మాట్లాడుతున్నాడని మండిపడ్డాడు.
రాష్ట్రంలో ఎలాంటి ప్రభుత్వ వ్యతిరేకత లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తుందని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తెలిపారు. ప్రజలకు మంచి ప్రభుత్వాన్ని అందించామని, నీళ్లు, విద్యుత్, విద్య, ఆరోగ్యం, రోడ్ల అనుసంధానం వంటివి తమ ప్రభుత్వం కల్పించిదని చెప్పారు.
Kanhaiya Lal Case: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉదయ్‌పూర్‌లోని టైలర్ కన్హయ్య లాల్ హత్యోదంతం గుర్తుందా? మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి సస్పెండ్‌కు గురైన నుపుర్ శర్మకు మద్దతుగా ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టాడని.. ఇద్దరు దుండగులు కన్హయ్య లాల్‌ను అతని షాప్‌లోనే నరికి చంపారు.
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సోమవారంనాడు నామినేషన్ దాఖలు చేశారు. సదర్‌పుర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన నామినేషన్ వేశారు. గెహ్లాట్ వెంట ఆయన కుమారుడు వైభవ్ గెహ్లాట్ నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు.
రాజస్థాన్ లో సంచలనం సృష్టించిన జల్ జీవన్ మిషన్(Jal Jeevan Mission) కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై ఈడీ(ED) దాడులు కొనసాగుతున్నాయి. ఇవాళ ఏకకాలంలో రాష్ట్రంలోని 25 ప్రాంతాల్లో ఈడీ దాడులు నిర్వహించింది.