Home » Ashok Gehlot
ఈ ఏడాది చివర్లో జరిగే రాజస్థాన్ శాసన సభ ఎన్నికల్లో బీజేపీ (BJP) గెలుపు అవకాశాలను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత అశోక్ గెహ్లాట్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మొండితనం వల్లే హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలైందని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అన్నారు. మరిన్ని రాష్ట్రాలను కూడా బీజేపీ కోల్పోనుందని జోస్యం చెప్పారు.
రాజస్థాన్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ తీవ్ర అసహనానికి గురయ్యారు.
రాజస్థాన్ రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గురువారం నుంచి ప్రజలకు ఉచిత విద్యుత్ ఇస్తామని సంచలన ప్రకటన చేశారు....
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, ఆయన మాజీ డిప్యూటీ సచిన్ పైలెట్ మధ్య తలెత్తిన అంతర్గత విభేదాలు సమసిపోలేదనే సంకేతాలు మరోసారి బయటకు వచ్చాయి. అవినీతి కేసులపై గెహ్లాట్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందేనని గెహ్లాట్ పునరుద్ఘాటించారు. తాను ఇప్పటికే అల్టిమేటం ఇచ్చానని, ఇవాళే చివరి రోజని చెప్పారు.
రాజస్థాన్ శాసన సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వర్గ విభేదాలను పరిష్కరించుకునేందుకు కాంగ్రెస్ సమాయత్తమవుతోంది.
కర్ణాటకలో సిద్ధరామయ్య, శివకుమార్ మధ్య విభేదాలను ఇటీవల సమర్ధవంతంగా పరిష్కరించిన కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఇప్పుడు రాజస్థాన్ కాంగ్రెస్‌లో తలెత్తిన విభేదాల పరిష్కారానికి రంగంలోకి దిగారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, ఆయనతో విభేదిస్తున్న సచిన్ పైలట్ తో సోమవారంనాడు న్యూఢిల్లీలో విడివిడిగా సమావేశమవుతున్నారు.
రాజస్థాన్ కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ (Sachin Pilot) నిర్వహిస్తున్న జన సంఘర్ష్ యాత్ర సోమవారం ముగిసింది. మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత
జైపూర్: రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, ఆయన మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ మధ్య దూరం అంతకంతకూ పెరుగుతోంది. గెహ్లాట్ నేత సోనియాగాంధీ కాదని, వసుంధరా రాజే అని సచిన్ పైలట్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై గెహ్లాట్ ఘాటుగా స్పందించారు. వసుంధరా రాజేతో తాను కముక్కయ్యానంటూ కొందరు వదంతులు సృషిస్టున్నారని, అలాంటివారు చాలా ప్రమాదకారులని అన్నారు.
జైపూర్: కర్ణాటక ఎన్నికల ఫలితాలపై రాజస్థాన్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ హర్షం వ్యక్తం చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయానికి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర దోహదం చేసిందని అన్నారు. రాబోయే ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ ఎన్నికల్లో కూడా ప్రజలే వారికి (బీజేపీ) తగిన సమాధానం చెబుతారని వ్యాఖ్యానించారు.