Home » Asia cup 2023
ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ కోసం ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న క్రికెట్ అభిమానులకు బ్యాడ్ న్యూస్. టాస్ వేసి సరిగ్గా మ్యాచ్ ప్రారంభం అయ్యే సమయంలో వరుణుడు అడ్డుపడ్డాడు.
ఓవైపు అత్యధికంగా 13సార్లు ఫైనల్‌కు చేరిన శ్రీలంక.. ఎక్కువ టైటిళ్ల (7)తో ఆసియాక్‌పలో ఆధిపత్యం ప్రదర్శిస్తున్న భారత్ మరోవైపు.. వెరసి ఈ రెండు జట్ల మధ్య ఆసక్తికర ఫైనల్‌కు తెర లేవనుంది..
ఒక వైపు పులి, మరొక వైపు సింహం ఈ రెండు మైదానంలో తలపడితే ఎలా ఉంటుందో ఎప్పుడైనా చూశారా? ఊహించుకోవడానికే ఎంతో థ్రిల్లింగ్‌గా ఉంది కదూ! ఆ రెండు జంతువుల బలం అలాంటిది.
స్టార్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ గాయం కారణంగా ఆసియా కప్ ఫైనల్‌కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో వాషింగ్టన్ సుందర్‌ను బీసీసీఐ అధికారులు శ్రీలంకకు పిలిపించినట్లు వార్తలు వస్తున్నాయి.
సూపర్-4లో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న నామమాత్రపు మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు తడబడ్డారు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో బంగ్లాదేశ్ 265 పరుగులు చేసింది.
బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకుంది. స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీకి ఈ మ్యాచ్ నుంచి విశ్రాంతి కల్పించారు.
ఈ మ్యాచ్‌లో టీమిండియా ప్రయోగాలు చేసే అవకాశం ఉంది. ప్రపంచకప్‌నకు ముందు తమ బెంచ్ బలాన్ని పరీక్షించుకునేందుకు, అలాగే అందరికీ సరైన ప్రాక్టీస్ లభించేందుకు సీనియర్లకు విశ్రాంతి ఇవ్వొచ్చు.
తొలి సారి ఆసియా క్రీడల్లో పాల్గొంటున్న భారత పురుషుల క్రికెట్ జట్టుకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. యువ పేసర్ శివమ్ మావి గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు.
ఆసియాకప్ సూపర్ 4లో భాగంగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో శ్రీలంకపై భారత్ విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ ముగిసిన అనంతరం గ్యాలరీలోని కొంతమంది భారత్, శ్రీలంక అభిమానులు ఘర్షణకు దిగారు
పాకిస్థాన్ బౌలర్లు హరీస్ రౌఫ్, నసీమ్ షా గాయాల కారణంగా జట్టుకు దూరమయ్యారు. వాళ్ల స్థానాల్లో షానవాజ్ దహానీ, జమాన్ ఖాన్‌ను ఎంపిక చేసినట్లు సెలక్టర్లు ప్రకటించారు.