Home » Astrological Prediction
ఉద్యోగ, వ్యాపారాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు...
నేడు ( 10-4-2024 - బుధవారం) ఆర్థిక వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు వస్తాయి. కొత్త ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు. పెండింగ్ బిల్లులు మంజూరు అవుతాయి. చిట్ఫండ్లు, ఆర్థిక సంస్థల వారికి ప్రోత్సాహకరంగా వుంటుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు....
నేడు (22-3-2024 - శుక్రవారం) సంకల్పం నెరవేరుతుంది. ప్రేమానుబంధాలు బలపడతాయి. వేడుకలు ఆనందం కలిగిస్తాయి. సృజనాత్మకంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు...
Daily Horoscopes: కొత్త పరిచయాలు లాభిస్తాయి. మనసు ఉల్లాసంగా వుంటుంది. దూర ప్రయాణాలు, ఉన్నత విద్యా విషయాలపై ఒక నిర్ణయానికి వస్తారు. వ్యక్తిగత సౌకర్యాలు గురించి ఆలోచిస్తారు. సంకల్పం ఫలిస్తుంది. రుద్రకవచ పారాయణ మేలు చేస్తుంది..
Friday Astro Tips: లక్ష్మీ దేవి.. సిరిసంపదలు సిద్ధింపజేసే అమ్మవారు. అందుకే.. అమ్మవారిని ప్రజలు భక్తి శ్రద్ధలతో నిరంతరం పూజిస్తుంటారు. అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి, లక్ష్మీదేవి(Goddess Laxmi) ఆశీస్సులు పొందేందుకు ప్రత్యేక పూజలు చేయడం, ఉపవాసాలు ఉండటం, ఇంట్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ప్రధానంగా శుక్రవారం రోజును లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజుగా పేర్కొంటారు. అందుకే శుక్రవారం(Friday) నాడు
Astro Tips: దానధర్మాలు చేసే సంప్రదాయం హిందూ మతంలో చాలా పురాతనకాలం నుంచి వస్తోంది. దానం చేయడం పుణ్య కార్యంగా భావిస్తారు ప్రజలు. అందుకే.. తమకు తోచింది దానం చేస్తుంటారు. అయితే, ఏ రోజున ఏం దానం చేస్తే మేలు జరుగుతుందో.. ఆ వివరాలను కూడా పలు మత గ్రంధాలలో పేర్కొనడం జరిగింది. మరి ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం..
జ్యోతిష్యశాస్త్రం మాదిరిగానే న్యూమరాలజీకి కూడా ప్రత్యేక స్థానం ఉంది. న్యూమరాలజీ ప్రకారం.. పుట్టిన తేదీల ఆధారంగా వ్యక్తుల జీవితంలో జరుగబోయే మార్పులును వెల్లడిస్తారు న్యూమరాలజిస్టులు. 2023 పోయి.. 2024 వచ్చేసింది.. ఇంకేముంది ఎవరి జాతకం ఎలా ఉందా? అని అందరూ వెతికేస్తున్నారు. తాజాగా న్యూమరాలజిస్టులు కీలక విషయాలు చెప్తున్నారు.
మనిషి జీవితంలో నెంబర్లకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు నిత్రం నంబర్లతోనే సహవాసం.
షాపింగ్ ఉల్లాసం కలిగిస్తుంది. వేడుకల్లో పాల్గొంటారు. అనుకున్న సమయానికి డబ్బు చేతికి అందుతుంది. ఖర్చులు అధికం. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి...
ఎంత కష్టపడినా జీవితంలో కలిసి రావడం లేదని, కష్టపడి సంపాదిస్తున్నా డబ్బు ఎటుపోతుందో తెలియడం లేదని కొందరు మదనపడుతుంటారు. మరికొందరు, సరిపడా డబ్బున్నా ఆరోగ్య సమస్యలతో..