Home » atchannaidu
ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చీ రాగానే పాలనపై దృష్టి సారించింది. అస్తవ్యస్తంగా ఉన్న ఏపీని గాడిన పెట్టేందుకు ప్రయత్నాలు సాగిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఏపీలో మంత్రులకు శాఖలు కేటాయించడంతో వారంతా పనిలో నిమగ్నమయ్యారు. తమ శాఖలకు సంబంధించిన అధికారులతో సమావేశాలు నిర్వహిస్తు్న్నారు
వ్యయసాయాభివృద్ధికి పాటుపడతా, రైతన్నలకు అండగా నిలుస్తానని వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు (Kinjarapu Atchannaidu) పేర్కొన్నారు. అందరికీ అన్నం పెట్టే రైతన్నకు సేవ చేసే భాగ్యం కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు.
ఉత్తరాంధ్రలో వెనుకబడిన జిల్లాల్లో ఒకటి శ్రీకాకుళం. గ్రామీణ వాతావరణం ఎక్కువుగా ఉండే ఈ జిల్లాలో ఇప్పటికీ వెనుకబాటు తనం ఎక్కువే. ఇంకా సరైన రహదారులు లేని గ్రామాలు శ్రీకాకుళం(Srikakulam) జిల్లాలో కనిపిస్తుంటాయి.
విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తానని సీఎం వైఎస్. జగన్‌మోహన్ రెడ్డి... పగటి కలలు కంటున్నారని టీడీపీ ఏపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...
వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అడుగులు వేస్తున్న టీడీపీ జనసేన పార్టీ గురువారం నిర్వహించిన ‘సమన్వయ కమిటీ సమావేశం’లో 2 తీర్మానాలకు ఆమోదం తెలిపాయి. పొత్తును స్వాగతించిన టీడీపీ - జనసేన కేడర్‌ను అభినందిస్తూ ఒక తీర్మానం.. మీడియాపై దాడులను తప్పుపడుతూ రెండవ తీర్మానాన్ని సమన్వయ కమిటీ ఆమోదించింది. ఈ సందర్భంగా టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కీలక వివరాలను వెల్లడించారు. రెండు పార్టీల ఆధ్వర్యంలో ఈ నెల 28న ఉమ్మడి సభ నిర్వహించనున్నట్టు ప్రకటించారు.
వైవీ నోట.. జగన్ రెడ్డి మాట అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. బినామీ ఆస్తులు కాపాడుకోవడానికే హైదరాబాద్ పాట పాడుతున్నారన్నారు. విశాఖలో జగన్ రెడ్డి రూ.40 వేల కోట్ల బినామీ ఆస్తుల్ని కూడగట్టుకున్నాడన్నారు.
అమరావతి: నిరుద్యోగ సమస్య, మహిళల భద్రతపై తెలుగుదేశం శాసనసభ పక్షం ఆందోళన చేసింది. గురువారం ఉదయం అసెంబ్లీ సమీపంలో అగ్నిమాపక కేంద్రం వద్ద టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు నిరసన తెలిపారు. ఉపాధి లేక నిరుద్యోగుల ఆకలి కేకలు... రక్షణ లేక మహిళల ఆర్తనాదాలు అంటూ ప్రదర్శన చేపట్టారు.
Andhrapradesh: జగన్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లటమే లక్ష్యంగా రేపటి (బుధవారం) నుంచి "రా కదలి రా!" పేరిట కార్యక్రమాలకు టీడీపీ శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం - జనసేన ఎన్నికల గుర్తులతో సరికొత్త లోగో ఆవిష్కృతమైంది. మంగళవారం సైకిల్ - గాజు గ్లాసుతో కూడిన లోగోను పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు ఆవిష్కరించారు.
అమరావతి: కాకినాడలో యువ వైద్యుడు శ్రీ కిరణ్ (33) ఆత్మహత్యకు సీఎం జగన్ రెడ్డిదే బాధ్యతని, వైసీపీ నేతల భూ దాహనికి ఇంకెంతమంది బలికావాలంటూ తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. వైద్యుడి తల్లికి వైసీపీ గూండాలు బెదిరించడం దుర్మార్గమన్నారు.
ఏపీలో తీవ్ర దుర్భిక్షం, కరవు తాండవిస్తున్నా.. కేబినెట్ భేటీలో కనీస చర్చ లేదని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. నేడు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబుపై అక్రమ కేసుల నమోదుకే జగన్ సమయాన్నంతా వెచ్చిస్తున్నారన్నారు.