Home » Atchannaidu Kinjarapu
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోగ్య పరిస్థితిపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిని వెల్లడి చేయకుండా ప్రభుత్వ వైద్యులపై పోలీసులు ఒత్తిడి పెట్టారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.
కేంద్రమంత్రి అమిత్షాతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ భేటీపై అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ఏపీలో జరుగుతున్న పరిణామాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లడానికే అమిత్ షాను లోకేష్ కలిశారని వెల్లడించారు.
బీసీల నోరునొక్కడమే జగన్ రెడ్డి లక్ష్యమా? అంటూ ఏపీ టీడీపీ అధ్యక్షులు కింజారపు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమరావతి: పేదల ద్రోహి జగన్కు ఐదు కోట్ల జనానికి మధ్య జరుగుతున్న యుద్ధమని, తన అవలక్షణాలు ఎదుటివారికి అంటగట్టి చెప్పిన అబద్దమే వందసార్లు చెప్పడం జగన్ రెడ్డి నైజమని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు.
ఆంక్షల పేరుతో పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై తీవ్రస్థాయిలో అచ్చెన్నాయుడు మండిపడ్డారు. 144 సెక్షన్ టీడీపీకేనా..? వైసీపీకి లేదా..? అని ఫైర్ అయ్యారు.
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో వాస్తవాలు పేరుతో టీడీపీ పుస్తకాన్ని రూపొందించింది. టీడీపీ రూపొందించిన పుస్తకాన్ని ఆ పార్టీ ఏపీ చీఫ్ అచ్చెన్నాయుడు శనివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా అచ్చెన్న మాట్లాడుతూ.. ఆధారాల్లేకుండా స్కిల్ కేసు వేశారన్నారు. సంబంధం లేకున్నా ఫైబర్ నెట్, ఇన్నర్ రింగ్ రోడ్ అంశాల్లోనూ కేసులు పెట్టారని మండిపడ్డారు.
ప్రకాశం జిల్లా పర్చూరు, నెల్లూరు జిల్లా కావలిలో ఓటర్ల జాబితాలో అక్రమాలపై ఎన్నికల కమిషన్ సీరియస్ అయ్యింది. ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లేఖపై కమిషన్ స్పందించింది. తీసుకున్న చర్యలపై అచ్చెన్నాయుడుకి చీఫ్ ఎలెక్టోరల్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మీనా లేఖ రాశారు.
పార్టీ జాతీయ కార్యాలయంలో ‘‘స్కిల్పై నిందలు వేయడమంటే, యువత భవితపై దాడి చేయడమే’’ అనే పుస్తకాన్ని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, టీడీపీ నేతలు శుక్రవారం ఆవిష్కరించారు.
పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో స్కిల్ డెవలప్మెంట్పై వాస్తవాలు పుస్తకాన్ని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విడుదల చేశారు. స్కిల్ డెవలెప్మెంట్ పై వాస్తవాలు పుస్తకం ద్వారా బహిర్గతం చేశామన్నారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై (CM JAGAN) టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు (Kinjarapu Atchannaidu) సంచలన వ్యాఖ్యలు చేశారు.