Home » Atchannaidu Kinjarapu
‘రాజధాని ఫైల్స్’ సందేశాత్మకమైన సినిమా అని రాష్ట్ర హితం కాంక్షించే ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. నేడు ఆయన రాజధాని ఫైల్స్ చూసిన అనంతరం తన రివ్యూ ఇచ్చారు. సినిమా తీసిన విధానంపై ఆయన ప్రశంసలు కురింపించారు. సినిమా ముగింపు చిత్రానికి హైలైట్ అని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాల్గొన్న ‘టెక్కలి శంఖారావం సభ’లో ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అధికార వైసీపీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘ జగన్ మోహన్ రెడ్డీ... పులివెందులలో కూడా టీడీపీ జెండా ఎగురవేస్తాం... కాసుకో’’ అంటూ హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీకి రాబోయే కాలంలో నాయకత్వం వహించగల దమ్మున్న నేత నారా లోకేశ్ అని ఈ సందర్భంగా అన్నారు.
అమరావతి: సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులపై తెలుగుదేశం నేతలు అచ్చెన్నాయుడు, చినరాజప్ప తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ కాళ్లపై పడటం, కాళ్ళు మొక్కటం వైసీపీ సంస్కృతే కానీ తెలుగుదేశానికి ఆ అవసరం లేదన్నారు. అనేక కేసుల్లో ఏ1 ముద్దాయిగా ఉన్న జగనే వీటికి పాకులాడతారని నేతలు అన్నారు.
అమరావతి: రానున్న ఎన్నికల నేపథ్యంలో సీట్ల సర్దుబాటుపై టీడీపీ-జనసేన చర్చలు కొలిక్కి వస్తున్నాయి. జనసేనకు కేటాయించే సీట్లపై దాదాపు స్పష్టత వచ్చింది. అలాగే తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు టీడీపీ అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. ఈ క్రమంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఏడు సీట్లలో అభ్యర్థులను ఖరారు చేశారు.
Andhrapradesh: విశాఖ జిల్లాలో తహశీల్దార్ రమణయ్య హత్య ఉదంతంపై ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు స్పందించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... సీఎం జగన్ రెడ్డికి తన ఆర్థిక భద్రతపై ఉన్న శ్రద్ద రాష్ట్రంలోని శాంతి భద్రతలపై లేకపోవటం సిగ్గుచేటని విరుచుకుపడ్డారు.
Andhrapradesh: 2047 నాటికి అభివృద్ధి భారత్ లక్ష్యంగా కేంద్ర బడ్జెట్ ఉందని ఏపీ టీడీపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు అన్నారు. గురువారం లోక్‌సభలో కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై అచ్చెన్న మాట్లాడుతూ...
అమరావతి: ఏపీ తెలుగుదేశం అధ్యక్షుడు, అచ్చెన్నాయుడుపై ఈఎస్ఐ కేసులో చార్జిషీటును పరిగణలోకి తీసుకునేందుకు న్యాయస్థానం నిరాకరించింది. గురువారం విజయవాడ ఏసీబీ కోర్టులో చార్జిషీట్ వేసేందుకు ఏసీబీ అధికారులు వచ్చారు.
Andhrapradesh: పల్నాడు జిల్లా క్రోసూరు మండలం పీపసాడుకు చెందిన టీడీపీ నేత కంచేటి సాయిపై పోలీసులు పీడీయాక్ట్ నమోదు చేయడంపై తెలుగు దేశం రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు స్పందించారు. ఈ విషయానికి సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి అచ్చెన్న పలు ప్రశ్నలు సంధించారు.
అమరావతి: 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..
Andhrapradesh: అంగన్వాడీల చలో విజయవాడతో తాడేపల్లి ప్యాలెస్‌లో వణుకు మొదలైందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. అంగన్వాడీలపై జగన్ రెడ్డి తీరు దుర్మార్గమని మండిపడ్డారు.