Home » Ayodhya Prana Prathista
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య(Ayodhya) రాములవారి గుడికి రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి హుండీ ఆదాయంతో శ్రీ రాముడు పోటీ పడుతున్నాడని భక్తులు అంటున్నారు.
దేశంలోని పలు ప్రాంతాలను కలుపుతూ ప్రజాప్రతినిధులు అయోధ్యకు గురువారం విమాన సేవల్ని(Aeroplan Services) ప్రారంభించారు. ఇవి అందుబాటులోకి రావడంతో ఆయా ప్రాంతాల నుంచి అయోధ్య(Ayodhya)కు వచ్చే భక్తులకు ప్రయాస తప్పనుంది.
అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా పూర్తయింది. దేశవిదేశాల నుంచి వస్తున్న భక్తులతో సాకేతపురి భక్తజన సంద్రంగా మారింది.
అయోధ్య రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరైనందుకు తనను, తన కుటుంబాన్ని బెదిరిస్తున్నారని ఆల్ ఇండియా ఇమామ్ ఆర్గనైజేషన్ ప్రధాన మతగురువు డాక్టర్ ఇమామ్ ఉమర్ అహ్మద్ ఇలియాసీ ఆవేదన వ్యక్తం చేశారు.
అయోధ్య రామ మందిరం వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ప్రాణ ప్రతిష్ఠ సమయంలో ఏజెన్సీల నుంచి యాంటీ డ్రోన్ సిస్టమ్ ఉపయోగించారు. సొంతంగా యాంటీ డ్రోన్ సిస్టమ్ ఉండాలని ఉత్తర ప్రదేశ్ పోలీసులు భావించారు. ఇజ్రాయెల్ నుంచి 10 యాంటీ డ్రోన్ సిస్టమ్ కొనుగోలు చేశారు.
అయోధ్య(Ayodhya) బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ అనంతరం ఆలయానికి కానుకలు వెలువెత్తుతున్నాయి. తాజాగా ఓ భక్త బృందం వెండి చీపురు(Silver Broom)ను కానుకగా ఇచ్చింది.
అయోధ్యలో శ్రీరాముడి దర్శనానికి భక్తజనం పొటెత్తుతున్నారు. ఈ నెల 22న అయోధ్య మహాక్షేత్రంలో బాల రాముడికి ప్రాణ ప్రతిష్ఠ జరిగిన సంగతి తెలిసిందే. మరుసటి రోజు నుంచే రామయ్య దర్శనానికి భక్తులకు అనుమతి ఇచ్చారు.
ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజ్ తాజాగా అయోధ్యలోని రామమందిరంలో ప్రతిష్ఠించిన రామ్‌లల్లా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను మీడియాతో పంచుకున్నారు. తాను రూపొందిస్తున్న సమయంలో రాముడి విగ్రహం ఒక రకంగానూ, ప్రతిష్ఠాపన తర్వాత మరో రకంగానూ కనిపించిందని పేర్కొన్నారు.
రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ముగిసిన తర్వాత భక్తులందరూ రామమందిరాన్ని సందర్శించేందుకు పోటెత్తుతున్నారు. తమ పనులన్నింటిని పక్కన పెట్టేసి మరీ.. శ్రీరాముడిని దర్శించుకోవడానికి అయోధ్యకు వెళ్తున్నారు. కానీ.. ఒక మహిళకు మాత్రం అయోధ్యకు తీసుకెళ్లడం నచ్చలేదు.
కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే తిరుమల(Tirumala) శ్రీ వేంకటేశ్వరుడి హుండీ ఆదాయానికి శ్రీ అయోధ్య రాముడు(Ayodhya Ram) పోటీ పడుతున్నాడు. జనవరి 22న ఆలయ ప్రాణ ప్రతిష్ఠ జరిగిన మరుసటి రోజు 5 లక్షలకుపైగా భక్తులు అయోధ్య రాములోరిని దర్శించుకున్నారు.