Home » Ayodhya Ram mandir
రాష్ట్రం నుంచి అయోధ్యకు ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణ రైల్వే(Southern Railway) తెలిపింది. అయోధ్య రైల్వేస్టేషన్ ప్రతిరోజు 100 రైలు సర్వీసులు నడిపే స్థాయి కలిగి ఉందన్నారు.
అయోధ్యలో రామాలయం నిర్మాణానికి నిధులు అందజేసిన రాష్ట్రాల్లో తమిళనాడు మూడో స్థానంలో ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(BJP state president Annamalai) తెలిపారు.
అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి సర్వం సిద్ధమయింది. జనవరి 22న ప్రధాని మోదీ సమక్షంలో ఈ కార్యక్రమం జరగనుంది. దేశంలోని అనేక గ్రామాలు, పట్టణాలు, నగరాలు రామనామ స్మరణతో మార్మోగుతున్నాయి. రాముడిని ధర్మానికి, కరుణకు, కర్తవ్యానికి ప్రతిరూపంగా కొలుస్తారు. విష్ణువు ఏడో అవతారంగా నమ్ముతారు.
అయోధ్య రాముడికి పోచంపల్లి(Pochampally) పట్టువస్త్రాలు సమర్పించడం సంతోషంగా ఉందని సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(MLA Thalasani Srinivas Yadav) అన్నారు.
అయోధ్య రామమందిరం(Ayodhya Ram Mandir)లో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ రోజు తమకు బిడ్డ పుట్టాలని చాలా మంది జంటలు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.
తమ నుంచి బాబ్రీ మసీదును లాక్కున్నానరని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసదుద్దీన్ వ్యాఖ్యలను విశ్వహిందూ పరిషత్ అధికార ప్రతినిధి వినోద్ బన్సాల్ ఖండించారు.
అయోధ్య(Ayodhya) బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ వేళ ఆలయ అభివృద్ధిలో భాగమైన కంపెనీల షేర్లు దూసుకెళ్తున్నాయి. ఆలయ ప్రారంభోత్సవం సందర్భంగా చిన్న కంపెనీల షేర్లు సైతం అమాంతంగా పెరిగాయి.
రామ మందిర ప్రారంభోత్సవ వేళ పోలీసులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా లక్నో, నోయిడా, గ్రేటర్ నోయిడాలో 144 సెక్షన్ విధించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిల్ యాక్ట్ ధరణి కన్నా పది రెట్లు ప్రమాదకరం అని బీజేపీ విమర్శిస్తోంది. ల్యాండ్ టైటిల్ యాక్ట్‌తో కుంభకోణాలు జరుగుతాయని ఆందోళన వ్యక్తం చేసింది. తమ ఆస్తులను ప్రజలు ల్యాండ్ టైటిల్ యాక్ట్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. నమోదు చేసుకోకుంటే 22ఏలో చేర్చే అవకాశం ఉందని వివరించింది.
Ayodhya Ram Mandir Opening Ceremony: యావత్ ప్రపంచం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి మరో రెండు రోజులు మాత్రమే మిగిలి ఉంది. రామ్‌లల్లా పవిత్రోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే అయోధ్య రామ మందిరం ఎప్పుడు ఓపెన్ అవుతుందా? ఎప్పుడు రాములోరిని దర్శించుకుందామా? అని ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది భక్తులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు.