Home » ayyappa swamy devotees
అయ్యప్ప భక్తులకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు శుభవార్త చెప్పారు. శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు భక్తుల సౌకర్యార్ధం శబరిమలకు 51 ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు.
కేరళలోని శబరిమలకు భక్తులు పోటెత్తారు. అయ్యప్పస్వామి దర్శనాలు శుక్రవారం తెల్లవారుజాము నుంచి ప్రారంభం కావడంతో భక్తులు ఆలయానికి క్యూకట్టారు. పవిత్రమైన మలయాళ మాసం వృచికం మొదటి రోజు అయిన శక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు పుజారులు ఆలయ తెలుపులు తెరిచారు.
భాగ్యనగరంలోని శ్రీనగర్ కాలనీ వేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణంలో కొలువై ఉన్న శ్రీ ధర్మశాస్త అయ్యప్ప స్వామి ద్వితీయ పుష్కర కుంభాభిషేక మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. వేద పండితులు, శబరిమల దేవాలయం నుంచి విచ్చేసిన ప్రధాన తంత్రి, మేల్ శాంతిల చేతుల మీదుగా ఆదివారం ఉదయం యంత్ర, బలి పీఠ, ధ్వజ స్తంభ శిఖర ప్రతిష్ఠ కనుల పండుగగా జరిగింది...
శబరిమల (Sabarimala)లో భక్తులకు మకరజ్యోతి (Makara Jyothi) దివ్యదర్శనమిచ్చింది. పొన్నాంబలమేడు కొండల్లో జ్యోతి స్వరూపంలో అయ్యప్ప...